Sarkaru Vaari Paata: ట్విట్టర్లో చండాలం.. మెగా-మహేష్ ఫ్యాన్స్ మధ్య బూతుల యుద్ధం!
సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య మే 12న విడుదలై మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. అభిమానులకు నచ్చే అన్ని అంశాలు సినిమాలో ఉండడంతో భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది.

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య మే 12న విడుదలై మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. అభిమానులకు నచ్చే అన్ని అంశాలు సినిమాలో ఉండడంతో భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ముఖ్యంగా మహేష్ మాస్ స్వాగ్తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మిక్సెడ్ టాక్ వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా మహేష్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ సినిమాకు తొలి రోజున కళ్లు చెదిరే వసూళ్లు వచ్చి పడ్డాయి.
Sarkaru Vaari Paata: దుమ్ములేపిన సర్కారు వారి పాట.. డే1 కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ షేక్!
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.36.63 కోట్ల షేర్ వసూళ్లు సాధించి అదరగొట్టింది. పాండెమిక్ తరువాత తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో ఆర్ఆర్ఆర్ తరువాత సర్కారు వారి పాటకే సాధ్యమయ్యింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని వారు ప్రకటించారు. దీంతో ఈ వసూళ్లే ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. సోషల్ మీడియా సాక్షిగా మెగా ఫ్యాన్స్-మహేష్ ఫ్యాన్స్ మధ్య బూతుల యుద్ధం నడుస్తుంది.
Sarkaru Vaari Paata: యాంటీ ఫ్యాన్స్ రచ్చ.. ట్రెండింగ్‌లో #DisasterSVP హ్యాష్ ట్యాగ్!
సర్కారు వారి పాట మేకర్స్ ప్రకటించినట్లుగా రూ.75 కోట్ల గ్రాస్ ఫేక్ వసూళ్లు అంటూ మెగా ఫ్యాన్స్ #SVPFakeCollections అంటూ ట్వీట్స్ చేస్తుండగా.. భీమ్లా నాయక్, ఆచార్య కంటే సర్కారు వారి పాటనే తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిందని వాదిస్తున్న మహేష్ ఫ్యాన్స్.. #MegaFamilyRankuMogudu అంటూ కౌంటర్ ట్వీట్లతో దుమారం రేపుతున్నారు. ట్వీట్లు, హ్యాష్ ట్యాగ్లే కాదు.. అంతకు మించి బూతుల పరంపరతో ఈ యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. మరి హీరోలైనా దీనిపై స్పందిస్తారేమో చూడాలి!
Sarigga morning shows kuda full avvaledhu 75cr anta , god level faking ra nayana 🙏🏻💦 #SVPFakeCollections https://t.co/BwBprAZbbS
— Ή I Ƭ ᄂ Σ Я 😎 (@AlwaysHitler45) May 13, 2022
Including all ante
Parking charges , internet charges anni ankunta #SVPFakeCollections https://t.co/TzA1KxIUkJ
— BrahMiSE (@BrahmiSEP) May 13, 2022
we are proud to be mega fans 😎🤙#SVPFakeCollections #Chiranjeevi #pawankalyan #BheemlaNayak #RamCharan𓃵 #AlluArjun #Pushpa pic.twitter.com/apU05YYmWo
— Ashish bubby (@ash_chinni) May 13, 2022
Trending 😂😂#SVPFakeCollections pic.twitter.com/DuuKQRhMqT
— Master (@Masters09Master) May 13, 2022
#MegaFamilyRankuMogudu ❤️#BlockbusterSVP
😎✨🔥 Babu bothelyy… pic.twitter.com/p5CM8jdCNZ— Abhī (◠‿・)—🌟 (@Abhinayasai2) May 13, 2022
#MegaFamilyRankuMogudu so called batch 😜 pic.twitter.com/OcUFkZdF9N
— Gajala from washington D.C (@BeatsMassmb) May 13, 2022
Why Mahesh is called#MegaFamilyRankuMogudu#SarkaruVaariPaata Day1 AP/TS:
36.65cr share
Bheemla Nayaka WW day1 :36cr#SarkaruVaariPaata WW Day1 share>>Acharya Closing Share WWNote: Disaster SVP 👍🙂
— PavanForSSMB🔔 (@PavanForSSMB) May 13, 2022
- Sarkaru Vaari Paata: దుమ్ములేపిన సర్కారు వారి పాట.. డే1 కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- Twitter: ఎలాన్ మస్క్ టేకోవర్‌కు ముందు.. ట్విటర్ నుంచి ఇద్దరు ఔట్..
- Sarkaru Vaari Paata : థియేటర్లో మహేష్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్ యాజమాన్యంతో గొడవ..
- Ukraine vs russia war: నేను బతకడం దాదాపు అసాధ్యం.. ఎలాన్ మస్క్‌కు నా ట్వీట్‌ను చేరవేయండి..
- Ask KTR : ఎల్పీజీ ధరలు ప్రపంచంలో నెంబర్ వన్ స్ధానానికి తీసుకెళ్లిన ఘనత మోదీకే దక్కింది-కేటీఆర్
1Sangeetha Sajith : ప్రముఖ గాయని మృతి.. నివాళులు అర్పిస్తున్న సినీ పరిశ్రమ..
2Telangana Rains : తెలంగాణాలో రాగల మూడు రోజులు వర్షాలు
3Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవానికి వెళ్తుండగా పూజాహెగ్డేకు చేదు అనుభవం.. పోలీసులకి కంప్లైంట్ చేసిన పూజా..
4Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి
5Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..
6బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి సక్సెస్ సెలబ్రేషన్స్
7Twin Brother Rape : కవల సోదరులు : మరదలితో ఆరు నెలలుగా ఎఫైర్.. చివరికి నిజం తెలిసి..!
8Revanth reddy: జయశంకర్ సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
9Oscar Awards : ఇకపై ఆ సినిమాలకి ఆస్కార్ ఇవ్వం.. ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..
10Diamonds: జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యం
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం