Bangarraju: చిన్న బంగార్రాజు పెద్ద బంగార్రాజుని మరిపించేస్తాడా..?

ఒకప్పుడు రొటీన్ సినిమాలు చేసే నాగచైతన్య ఇప్పుడు రూట్ మార్చాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. వాటిలో కూడా ఒకదానికి మరో దానికి వేరియేషన్ ఉండేలాప్లాన్ చేసుకుంటాున్నాడు.

Bangarraju: చిన్న బంగార్రాజు పెద్ద బంగార్రాజుని మరిపించేస్తాడా..?

Bangarraju

Bangarraju: ఒకప్పుడు రొటీన్ సినిమాలు చేసే నాగచైతన్య ఇప్పుడు రూట్ మార్చాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. వాటిలో కూడా ఒకదానికి మరో దానికి వేరియేషన్ ఉండేలాప్లాన్ చేసుకుంటాున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బంగార్రాజు లుక్ చూస్తే.. సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జునని మ్యాచ్ చేసేలా ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. మరి ఈ చిన్న బంగార్రాజు పెద్ద బంగార్రాజుని మరిపించేస్తాడా..?

Pushpa: రికార్డ్స్ బద్దలు.. టీజర్‌కు 2 మిలియన్ లైక్స్!

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో సంక్రాంతి బరిలోకి దిగుతున్న బంగార్రాజు ప్రమోషన్లు స్టార్ట్ చేశాడు. నాగార్జున లుక్ తోనే సినిమా మీద క్రేజ్ క్రియేట్ చేసిన బంగార్రాజు టీమ్.. లేటెస్ట్ గా నాగచైతన్య లుక్ తో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. ఈమధ్య రొటీన్ కమర్షియల్ మూవీస్ నుంచి బయటికొచ్చి డిఫరెంట్ మూవీస్ చేస్తున్న నాగచైతన్య, కంప్లీట్ మాస్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నారు.

Avika Gor: అందంతో కట్టిపడేస్తున్న అవికా..!

బంగార్రాజు సినిమాకు సంబంధించి నాగచైతన్య లుక్ చూసిన అందరూ సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జునని చూసినట్టే ఉందనుకుంటున్నారు. మాస్ యాంగిల్ తో పాటు ఆ పల్లెటూరి లుక్.. నాగచైతన్యకు బాగా సూట్ అయ్యిందని, ఈ మాస్ అప్పీల్ విషయంలో తండ్రిని మ్యాచ్ చేసేలానే ఉన్నాడని ఫుల్ ఖుష్ అవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.

Srikanth Iyengar: నలభై ఏడేళ్లకు బ్రేక్‌ వచ్చింది.. నిలబెట్టుకునేందుకే ప్రయత్నం

సోగ్గాడే చిన్ని నాయనలో మాంచి రొమాంటిక్ క్యారెక్టర్ లో కనిపించారు నాగార్జున. బంగార్రాజులో చైతన్య కూడా రొమాంటిక్ హీరోగానే కనిపించబోతున్నారు. సోగ్గాడేలో నాగార్జున స్టైల్, స్వాగ్, డైలాగ్స్ తో పాటు మాస్ విలేజ్ రా అప్పియరెన్స్ తో ఆడియన్స్ ని ఎలా ఎంటర్ టైన్ చేశారో నాగచైతన్య కూడా అదే రేంజ్ లో అక్కినేని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.