OTT Release: ఇయర్ ఎండ్.. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. అది ఇయర్ ఎండ్ కావడంతో జోరు చూపిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటన్నంటు కంటెంట్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి.

OTT Release: ఇయర్ ఎండ్.. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

Ott Release

OTT Release: ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. అది ఇయర్ ఎండ్ కావడంతో జోరు చూపిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటన్నంటు కంటెంట్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆహా వేదికగా రాజేంద్రప్రసాద్ సేనాపతిని మినహాయిస్తే పెద్దగా తెలుగు ప్రాజెక్ట్ లయితే ఈ వారం ఓటీటీ ఎంట్రీ ఇవ్వట్లేదు. న్యూ ఇయర్ రేస్ లో మాక్సిమమ్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఓటీటీల్లో దిగబోతున్నాయి.

New Film Releases: ఈ ఏడాదికి చివరిరోజు విడుదలయ్యే సినిమాలివే!

డిసెంబర్ 29న ఇంగ్లీష్ తో పాటూ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ది బుక్ ఆప్ బోబా ఫెట్.. హాట్ స్టార్ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 31 కోబ్రా కాయ్ సీజన్ 4, క్వీర్ ఐ సీజన్ 6, స్టే క్లోజ్ అనే సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. సేమ్ డే సీల్ టీమ్, ది లాస్ట్ డాటర్ అనే నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమాలు రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో జనవరి 1 స్పెషల్ గా హారిపోట్టర్ ట్వంటింత్ యానివర్సరీ.. రిటర్న్ టు హోగ్ వార్ట్స్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ దూకుడు.. వచ్చే ఏడాది కూడా నాదే!

లేడీ ఆప్ ది మ్యానర్, టైమ్ ఈజ్ అప్ ప్రాజెక్ట్స్ కూడా ప్రైమ్ రేస్ లో ఉన్నాయి. ఇక ఆహా వేదికగా న్యూ ఇయర్ స్పెషల్ గా రాజేంద్రప్రసాద్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సేనాపతి విడుదల కాబోతుంది. పవన్ సాధినేని డైరెక్ట్ చేసిన ఈ సీరీస్ లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు రాజేంద్రప్రసాద్. మనీ, మర్డర్ చుట్టూ సాగే సేనాపతిని విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.