Allu Arjun: ప్రమోషన్ కోసం బన్నీని వాడేస్తున్న యంగ్ హీరోలు!

ఒక హీరో సినిమా ఫంక్షన్ కు మరో హీరో గెస్ట్ గా రావడం.. సినిమా ప్రమోట్ చేయడం చాలా కాలంగా చూస్తున్నదే. అయితే ఈ మధ్య ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. ముఖ్యంగా సూపర్ క్రేజ్ ఉన్న ..

Allu Arjun: ప్రమోషన్ కోసం బన్నీని వాడేస్తున్న యంగ్ హీరోలు!

Allu Arjun

Allu Arjun: ఒక హీరో సినిమా ఫంక్షన్ కు మరో హీరో గెస్ట్ గా రావడం.. సినిమా ప్రమోట్ చేయడం చాలా కాలంగా చూస్తున్నదే. అయితే ఈ మధ్య ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. ముఖ్యంగా సూపర్ క్రేజ్ ఉన్న స్టైలిష్ స్టార్.. కాదనకుండా చిన్న సినిమాలను సపోర్ట్ చేయడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Sunnyleone: చలిలో కూడా చెమటలు పట్టించే సన్నీ!

పుష్పక విమానం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండతో కలిసి ఆడియెన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చారు. నవంబర్ 4న రిలీజ్ కాబోతున్న ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను కాదనుకుండా తీసుకున్నాడు బన్నీ. ఇండస్ట్రీలో అందరితో ఈక్వేషన్స్ బాగుండేలా ఇలా నేనున్నానంటున్నాడు స్టైలిష్ స్టార్.

Hyper Aadi: ‘లెట్ దెమ్ నో అంకుల్’.. మంచు విష్ణుపై ఆది సెటైర్లు!

ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను.. సినిమా ప్రమోషన్ కోసం గట్టిగా వాడేస్తున్నారు యంగ్ హీరోలు. మూవీ ప్రమోషనల్ ఫంక్షన్స్ కు సెంట్రల్ అట్రాక్షన్ గా బన్నీ మారిపోయాడు. ఈమధ్యే వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెస్మరైజ్ చేసాడు ఐకాన్ స్టార్. అంతకుముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం కూడా వచ్చేసాడు. కార్తీకేయ లాంటి యంగ్ హీరోలతో కూడా మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నాడు.