Naga Chaitanya : ఐ లవ్ వర్కౌట్స్ అంటున్న చై..

మైసూర్‌లో జిమ్‌లో ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసాడు చై..

Naga Chaitanya : ఐ లవ్ వర్కౌట్స్ అంటున్న చై..

Chay

Naga Chaitanya: కండలు తిరిగిన బాడీతో.. తెరమీద ఒక్క దెబ్బతో వంద మందిని ఒంటి చేత్తో మట్టికరిపించే హీరోలు.. తెరవెనుక ఆ బాడీ షేప్ కోసం చాలా కష్టపడతారు. ఇప్పుడున్న యంగ్ హీరోలైతే సినిమా సినిమాకి ఫిజిక్‌ పరంగా వేరియేషన్ చూపిస్తున్నారు.

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ అప్‌డేట్..

రీసెంట్‌గా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా అదే పనిలో ఉన్నారు. గంటల తరబడి జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ.. కొత్త సినిమా కోసం తన బాడీ బిల్డ్ చేసుకుంటున్నారు. తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ సినిమా చేస్తున్నాడు చై. ఇటీవల మైసూర్‌లో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు.

Trivikram : త్రివిక్రమ్ ట్వీట్.. పేర్ని నాని రిప్లై.. అంతా ఫేక్!

షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. వర్కౌట్ చెయ్యడం మిస్ కానని.. అక్కడ తన కోసం జిమ్ సెటప్ ఏర్పాటు చేసిన వారికి థ్యాంక్స్ చెబుతూ.. జిమ్‌లో ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసాడు చై. ఇటీవల చైతన్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘బంగార్రాజు’ టీజర్, థ్యాంక్యూ’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చై బాలీవుడ్ డెబ్యూ ‘లాల్ సింగ్ చద్దా’ 2022 ఏప్పిల్ 14న రిలీజ్ కానుంది.

RRR Movie : సోల్ ఆంథమ్ ‘జనని’ వచ్చేసింది..