YVS Chowdary : కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ... ''విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. తెలుగు......

YVS Chowdary : ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంద్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విడదీస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ కొత్త జిల్లాలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా పలువురు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక కొత్త జిల్లాలకు పెట్టిన పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి ఏపీ కొత్త జిల్లాల ప్రకటనపై మీడియాతో మాట్లాడారు.
Vijay : ఎన్నికలకి సిద్ధం అంటున్న విజయ్.. పార్టీ తరపున పోటీ చేయమని అభిమానులకి పిలుపు..
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ… ”విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. తెలుగు ప్రజల అభిమతం, అకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం జగన్ పంథాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుతున్నాను. అలాగే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని తెలిపారు.
1Pushpa 2: పుష్ప 2 కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సుకుమార్?
2Elon Musk: ఎలన్ మస్క్‌పై ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు రూ.194కోట్లు నిజమేనా..
3Uttar Pradesh : యూపీలో శ్రీరాముడి గుడిని అమ్మేసిన పాకిస్థాన్ వ్యక్తి..! దేవాలయాన్ని కూల్చేసి…హోటల్ నిర్మాణం
4Bangalore Airport : బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
5Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా?
6Deepika Padukone: అందాల దడ పుట్టిస్తున్న దీపికా!
7Anand Mahindra: “ఇండియా అంటే ఏంటో చాటి చెప్పావ్”
85G Net Work : ఇండియాలొ తొలి 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్ సక్సెస్
9Parasuram: స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి పరుశురామ్.. నెక్స్ట్ ఏంటి?
10NTR31: బాబోయ్ ప్రశాంత్ నీల్.. తారక్ ఊరమాస్ లుక్ వచ్చేసింది!
-
Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి
-
China : చైనా కొత్త ప్రాజెక్ట్..మరో భూమి కోసం అన్వేషణ
-
Taliban government : మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ సర్కార్ ఆంక్షలు.. ముఖాలు కప్పుకొని న్యూస్ చదవాలని ఆదేశం
-
Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్
-
Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
-
Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
-
Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్