లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘మను చరిత్ర’ మొదలైంది

శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రమ్.. ‘మను చరిత్ర’ ప్రారంభం..

Published

on

Muhurtham: Intense Love Story Manu Charitra

శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రమ్.. ‘మను చరిత్ర’ ప్రారంభం..

ప్రముఖ దర్శక, నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించనుంది. ఆపిల్ ట్రీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం-1 గా రూపొందబోయే ఈ సినిమాకి ‘మను చరిత్ర’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కాజల్ అగర్వాల్ క్లాప్ నివ్వగా, నిర్మాత్ సి.కళ్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేసారు. ఆర్ ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చెయ్యగా, డైరెక్టర్ సుధీర్ వర్మ, నిర్మాత సాహూ గారపాటి దర్శకుడికి స్ర్కిప్ట్ అందజేసారు. భరత్ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గోపీ సుందర్ సంగీతం అందిచనునున్న మను చరిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *