12 ఏళ్ల కూతుర్ని పెన్సిల్ తో పొడిచి..కొరికి హింసించిన తల్లి..మా అక్కను కాపాడమంటూ ఫోన్ చేసిన చెల్లి

Mumbai mother stabs 12 years old daughter Attack with pencil : పిల్లలు చదువుకోకపోతే రెండు దెబ్బలేసి భయం చెబుతాం.అంతేకాని రక్తం వచ్చేలా ఏ తల్లీ కొట్టదు. కానీ ఓ తల్లి మాత్రం ఆన్‌లైన్‌ క్లాసులు వినట్లేదని తన 12 ఏళ్ల కూతుర్ని చిత్రహింసలు పెట్టింది. షార్పుగా ఉండే పెన్సిల్ తో ఇష్టమొచ్చినట్లుగా పొడిచింది. బాధతో కూతురు ఏడుస్తున్నా ఆ తల్లికి జాలి కలగలేదు. సరికదా..పళ్లతో కొరికేసి గాయపరిచింది. గాయాల బాధతో అక్కడ ఏడుస్తుంటే … Continue reading 12 ఏళ్ల కూతుర్ని పెన్సిల్ తో పొడిచి..కొరికి హింసించిన తల్లి..మా అక్కను కాపాడమంటూ ఫోన్ చేసిన చెల్లి