లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

IPL-2020

MI vs SRH LIVE Score IPL 2020: హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం

Published

on

Picture

వార్నర్ అవుట్.. హైదరాబాద్ స్కోరు 158/5

04/10/2020,7:03PM

ఐదవ వికెట్‌‌గా వార్నర్ అవుట్ అవడంతో దాదాపుగా హైదరాబాద్ ఓటమికి చేరువైంది.

Picture

9ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 86/1

04/10/2020,6:17PM

9ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ జట్టు 86పరుగులు చేయగా.. ఒక్క వికెట్ కోల్పోయింది.

Picture

ఫస్ట్ వికెట్ అవుట్.. స్కోరు 34/4

04/10/2020,5:52PM

209పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 15బంతుల్లో 27పరుగులు చేసిన బెయిర్‌స్టౌ అవుట్ అయ్యాడు.

Picture

హైదరాబాద్ టార్గెట్ 209

04/10/2020,5:12PM

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మెరుపులు మెరిపించగా.. స్కోరు 208కి చేరుకుంది. దీంతో హైదరాబాద్ టార్గెట్ 209గా ఫిక్స్ అయ్యింది.

Picture

ముంబై స్కోరు 159/4

04/10/2020,4:48PM

ముంబై ఇండియన్స్ స్కోరు 17ఓవర్లు ముగిసేసరికి 159పరుగులకు చేరింది. ప్రస్తుతం పాండ్యా, పోలార్డ్ క్రీజులో ఉన్నారు.

Picture

డికాక్ అవుట్

04/10/2020,4:32PM

మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డికాక్ అవుట్ అయ్యాడు. 39బంతుల్లో 67పరుగులు చేసిన డికాక్ రషీద్ ఖాన్ ఓవర్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Picture

డీకాక్ మెరుపులు.. పరుగులు పెడుతున్న ముంబై స్కోరు

04/10/2020,4:27PM

డికాక్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై స్కోరు పరుగులు పెడుతుంది. 13ఓవర్లు ముగిసేసరికి ముంబై 126పరుగులు చేసింది.

Picture

రెండవ వికెట్ అవుట్

04/10/2020,3:57PM

రోహిత్ వర్మ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్న సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు

Picture

సిక్స్‌తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ముంబై.. వెంటనే రోహిత్ అవుట్

04/10/2020,3:28PM

సిక్స్‌తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ముంబై వెంటనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 5బంతుల్లో 6పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు.

Picture

పాయింట్ల పట్టికలో పోటాపోటీగా..

04/10/2020,3:25PM

ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు పరాజయాలు సాధించి నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ జట్టు కూడా రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇరు జట్లు తమ మునుపటి మ్యాచ్‌ల్లో గెలిచాయి. అదే సమయంలో, ఐపిఎల్ చరిత్రలో ఇద్దరి మధ్య మొత్తం 14 మ్యాచ్‌లు జరగగా.. ఇద్దరూ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో గెలిచారు.

Picture

ముంబై ఇండియన్స్ (Playing):

04/10/2020,3:03PM

క్వింటన్ డి కాక్ (W), రోహిత్ శర్మ (సి), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Picture

సన్‌రైజర్స్ హైదరాబాద్ (Playing):

04/10/2020,3:01PM

డేవిడ్ వార్నర్(C), జానీ బెయిర్‌స్టో (Wk), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, టి నటరాజన్

Picture

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

04/10/2020,2:58PM

ముంబై, హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Picture

కాసేపట్లో టాస్..

04/10/2020,2:55PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) 13 వ సీజన్‌లో 17వ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్(MI), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు సంబంధించిన టాస్ 3గంటలకు భారత కాలమానం ప్రకారం మరి కాసేపట్లో పడనుంది.