స్టైలిష్ లుక్‌లో సోలోగా చైతు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Naga Chaitanya returns to Hyderabad: లాక్‌డౌన్ కారణంగా కొద్దికాలంగా ఇళ్లకే పరిమితమైపోయారు సెలబ్రిటీలు.. ఎప్పటికప్పుడు వారి అప్‌డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, ఆడియెన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉన్నారు కానీ బయట మాత్రం ఎవరూ ఎక్కడా కనిపించలేదు.

Naga Chaitanya


తాజాగా యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యాడు. రానా దగ్గుబాటి, మిహికాల రోఖా, ప్రీ-వెడ్డింగ్ తర్వాత పెళ్లిలో కనిపించిన చైతు చాలా రోజుల తర్వాత సోలోగా దర్శనమివ్వడంతో కెమెరాలు క్లిక్‌మన్నాయి. Naga Chaitanya


బుధవారం హైదరాబాద్ నుంచి బయటకెళ్లిన చైతు శుక్రవారం(సెప్టెంబర్ 4) తిరిగి సిటీలోకి ఎంటరయ్యాడు. బ్లూ టీ షర్ట్, బ్లాక్ జీన్స్‌తో సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనింపించాడు అక్కినేని అందగాడు.. మాస్క్, గాగుల్స్, వాచ్ ధరించిన చైతు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Naga Chaitanya


శనివారం(సెప్టెంబర్ 5) నాటికి చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి 11 సంవత్సరాలు పూర్తవుతాయి. ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. త్వరలో బ్యాలెన్స్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

Naga Chaitanya


Related Tags :

Related Posts :