టీనేజ్ స్టూడెంట్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్న టీచర్ అరెస్టు

ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పనిచేస్తున్న 27ఏళ్ల వ్యక్తి టీనేజ్ స్టూడెంట్ కు అసభ్యకర మెసేజ్ లు చేస్తూ పట్టుబడ్డాడు. సంవత్సరం పాటుగా జరుగుతున్న ఈ ఘటనలో విశ్వకర్మను పోలీసులు అదుపులోకి

టీనేజ్ స్టూడెంట్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్న టీచర్ అరెస్టు

ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పనిచేస్తున్న 27ఏళ్ల వ్యక్తి టీనేజ్ స్టూడెంట్ కు అసభ్యకర మెసేజ్ లు చేస్తూ పట్టుబడ్డాడు. సంవత్సరం పాటుగా జరుగుతున్న ఈ ఘటనలో విశ్వకర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్ష పటేల్ ఆఫీసర్ గా ఉన్న కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో ఘటన జరిగింది.

బదేరీలో స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడో వ్యక్తి. తాను యూజ్ చేస్తున్న ఫోన్ నుంచి బాలికకు తరచూ కాల్ చేస్తుండేవాడు. అతనిపై ఐపీసీ, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం పేరిట కేసులు నమోదు చేశారని అధికారులు చెప్పారు.