India Omicron : గేరు మార్చిన ఒమిక్రాన్…98 కేసులు..ఢిల్లీలో ఒక్కరోజే 10 కేసులు
కరోనా తగ్గుముఖం పడుతున్నదని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. దేశంలో కాలుపెట్టిన ఒమిక్రాన్ ఒక్కసారిగా యావత్ దేశాన్నీ ఊపిరి బిగపట్టేలా చేసింది.

India Omicron : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గేరు మార్చింది. దేశలంలో ఒమిక్రాన్ కేసులు సెంచరీకి చేరువయ్యాయి. ఢిల్లీలో ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 20కు చేరాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 98 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. భారత్‌ను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నాయి.
Read More : Selfie With Dog : సెల్ఫీ దిగుతుండగా దాడి చేసిన కుక్క.. యువతికి తీవ్ర గాయాలు
కరోనా తగ్గుముఖం పడుతున్నదని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. దేశంలో కాలుపెట్టిన ఒమిక్రాన్ ఒక్కసారిగా యావత్ దేశాన్నీ ఊపిరి బిగపట్టేలా చేసింది. చిన్న పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు ఈ వేరియంట్. 2 కేసులతో మొదలైన ఒమిక్రాన్ అలజడి.. మొన్న హాఫ్‌సెంచరీ ఉండగా…2021, డిసెంబర్ 17వ తేదీ శుక్రవారానికి 100 కేసులకు రీచ్ అయింది. కర్ణాటకలో మొదలైన ఒమిక్రాన్ కౌంట్.. ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
Read More : Pushpa : ‘పుష్ప’ బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ పై దాడి చేసిన ఫ్యాన్స్
వ్యాక్సిన్లతో వైరస్‌కు ముకుతాడు వేశామని ఊరట చెందుతున్న సమయంలో ఒమిక్రాన్ రూపంలో కరోనా కోరలు చాస్తోంది. దేశ దేశాల్లో పాగా వేస్తోన్న ఈ సూపర్ స్ప్రెడింగ్ వేరియంట్ మన దేశంలో అడుగు పెట్టిన కొద్దీ రోజులకే 98 మందికి సోకడం ఆందోళనకరం. కరోనా తొలిరూపంతో పాటు డెడ్లీ డెల్టా వేరియంట్లు ఇంకా పీడిస్తూనే ఉన్న సమయంలో ఒమిక్రాన్ వాటికి తోడవడంతో పరిస్థితులు ముందుముందు ఎంత దిగజారుతాయోనన్న ఆందోళన నెలకొంది. 10 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో అన్ని రాష్ర్టాలూ భయం గుప్పిట్లో బతుకుతున్నాయి.
- Omicron Variant: ఒమిక్రాన్ ప్రాణాంతకమే…లైట్ తీసుకోవద్దు – WHO
- Omicron Common Cold : ఒమిక్రాన్… సాధారణ జలుబు కాదు.. లైట్ తీసుకోవద్దు.. WHO హెచ్చరిక..!
- Omicron India : ఇండియాలో ఒమిక్రాన్…2 వేల 135 కేసులు..828 మంది డిశ్చార్జ్
- Omicron Variant : దేశంలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి
- Omicron Telangana : కొత్తగా 5 కేసులు…22 మంది డిశ్చార్జ్
1Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్
2MLC AnanthaBabu In PoliceCustody : పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ అనంత బాబు
3Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
4Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!
5Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్‌యూ పరిశోధకులు
6Bald Groom : పెళ్లిలో సొమ్మసిల్లి పడిపోయిన వరుడు – షాకిచ్చిన వధువు
7HarishRao Kondapur Area Hospital : లంచం అడిగిన డాక్టర్.. సస్పెండ్ చేసిన మంత్రి హరీశ్ రావు
8Cheteshwar Pujara: “ఏదైనా ఐపీఎల్ జట్టు తీసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడేవాడ్ని కాదు”
9Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు
10Pawan Kalyan: సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకుని పవన్ ఎమోషనల్ ట్వీట్
-
GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది: ఎంపీ జీవిఎల్
-
F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!
-
WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?
-
Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
-
Vikram: రన్‌టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?
-
Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!
-
BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి
-
ISB Anniversary: మే 26న ఐఎస్బీ వార్షికోత్సవానికి రానున్న ప్రధాని: కేసీఆర్‌కూ ఆహ్వానం..కానీ!