Pawan Kalyan : తేజ్ ఇంకా కళ్లు తెరవలేదు-పవన్ కళ్యాణ్

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో హాట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తోపాటు, చిత్ర నిర్మాతలు నటి నటులు హాజరయ్యారు.

1 hour ago
ads

ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్లలో ఎవరు గెలిచే అవకాశం ఉంది?