Haryana: తవ్వకాల్లో బయటపడ్డ 5వేళ ఏళ్ల నాటి బంగారం తయారీ ఫ్యాక్టరీ
హర్యానాలోని రాఖీగర్హిలో 7వేల ఏళ్ల నాటి హరప్పా నగరంలో దాదాపు 5వేల సంవత్సరాల నాటి ఆభరణాలను తయారు చేసే కర్మాగారపు అవశేషాలు కూడా కనుగొన్నారు. ఆ సమయంలో ఈ నగరం నుంచి వ్యాపారం కూడా జరిగినట్లు సూచిస్తుంది.

Haryana: హర్యానాలోని రాఖీగర్హిలో 7వేల ఏళ్ల నాటి హరప్పా నగరంలో దాదాపు 5వేల సంవత్సరాల నాటి ఆభరణాలను తయారు చేసే కర్మాగారపు అవశేషాలు కూడా కనుగొన్నారు. ఆ సమయంలో ఈ నగరం నుంచి వ్యాపారం కూడా జరిగినట్లు సూచిస్తుంది.
అధికారుల ప్రకారం, ఆ సమయంలో నగరాలు మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి నిర్మించినట్లు తెలుస్తోంది. పెద్ద నగరాల నిర్మాణానికి ఇప్పుడు ఉపయోగిస్తున్న టెక్నిక్‌లు, స్ట్రెయిట్ వీధులు, డ్రెయిన్లు, చెత్త కోసం వీధుల మూలల్లో ఉంచిన డస్ట్బిన్లు అప్పట్లోనూ ఉపయోగించారు.
తవ్వకాల్లో నగలతోపాటు ఇద్దరు మహిళల అస్థిపంజరాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. అస్థిపంజరాలతో పాటు మృతుడు ఉపయోగించిన పాత్రలను కూడా అక్కడే పాతిపెట్టారు.
Read Also : అంతర్వేది హార్బర్లో అరుదైన 750 కిలోల చేప లభ్యం
దీని చుట్టుపక్కల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కొత్త త్రవ్వకాలను నిర్వహిస్తోంది. ఇది మే చివరి నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు. రాఖీగర్హిలో త్రవ్వకం, స్టడీల ఫలితంగా ఇప్పటివరకు ఈ ప్రదేశంలో మెరుగైన ఇంజనీరింగ్‌తో రూపొందించబడిన సిస్టమాటిక్ నగరం ఉందని వెల్లడించింది.
రాఖీగర్హి అనేది హరప్పా నాగరికతతో కూడిన అతిపెద్ద పురావస్తు ప్రదేశం. ఇది రాఖీ-షాపూర్, రాఖీగర్హి-ఖాష్ అనే రెండు ఆధునిక గ్రామాల క్రిందకు వస్తుంది. రాఖీగర్హి హరప్పా సంస్కృతి ప్రధాన మెట్రోపాలిటన్ కేంద్రంగా వర్గీకరించబడింది.
- Haryana : పాక్ నుంచి తెలంగాణకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు
- unemployment: దేశంలో 7.8 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు
- Haryana Exams : పరీక్షరాసే అట్టలో స్మార్ట్ ఫోన్..యధేఛ్చగా వాట్సప్‌లో కాపీ
- Marriage Age: 21 ఏళ్ల పెళ్లి వయస్సు..బిల్లు పాస్ అయ్యేలోపు హడావిడిగా వందలాది పెళ్ళిళ్లు..
- High Court : ఇద్దరి ఇష్టంతో సహజీవనం ప్రాథమిక హక్కు..వారికి వివాహ వయస్సు లేకున్నాసరే : హైకోర్టు కీలక వ్యాఖ్యలు
1పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం…!
2Anchor Shiva : బిగ్‌బాస్ నుంచి బయటకి రాగానే రచ్చ చేసిన యాంకర్ శివ.. క్లాస్ పీకిన పోలీసులు
3బీజింగ్‌లో మళ్లీ లాక్డౌన్…!
4Delhi Heavy Rains : ఢిల్లీలో భారీ వర్షం.. నేలకూలిన చెట్లు.. విమాన సర్వీసులు రద్దు!
5Covid cases in india: కరోనాతో చికిత్సపొందుతూ ఒకేరోజు 46 మంది మృతి..
6Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
7Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
8NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి..
9Wild Elephant: ఛత్తీస్‌గడ్‌లో దారుణం.. ఏనుగు చేసిన పనికి తండ్రి, కూతురు మృతి
10Young Heroins : ఒకే సెల్ఫీ ఫ్రేమ్‌లో నలుగురు బ్యూటీలు.. వైరల్ అవుతున్న ఫోటో..
-
Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!
-
Best 4G-5G Phones : రూ.20వేల లోపు బెస్ట్ 4G-5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి?
-
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రను మరోసారి టార్గెట్ చేసిన టెర్రరిస్టులు
-
MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారా ?
-
Xiaomi Mi Band 7 : షావోమీ MI బ్యాండ్ 7 లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Free Travel On RTC Bus : టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
-
10th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-
Best Earphones : రూ.10వేల లోపు బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్లు ఇవే..