Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం, ఆరుగురు చిన్నారులతో సహా 14మంది దుర్మరణం

Updated On - 10:43 am, Fri, 20 November 20

accident

ఆరుగురు చిన్నారులతో సహా 14మంది రోడ్ యాక్సిడెంట్‌లో మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్‌లో గురువారం పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న ఫ్యామిలీకి ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 11గంటల 45నిమిషాల సమయంలో ప్రయాగ్‌రాజ్- లక్నో హైవే మీద దేశ్‌రాజ్ ఇనారా గ్రామానికి సమీపంలో ఘటన చోటు చేసుకుంది.

టైర్ పంక్చర్ అయి హైవే పక్కన ట్రక్ ఆగి ఉంది. వేగంగా వచ్చిన కారు ట్రక్ ను ఢీ కొట్టడంతో సగ భాగం వరకూ లోనికి ఇరుక్కుపోయింది. కుందా గ్రామంలో జరిగిన పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. ట్రక్ లో ఇరుక్కుపోయిన 5 డెడీ బాడీస్ ను బయటకు తీశారు. ఈ ఘటనలో మొత్తం 14మంది చనిపోగా వారిలో ఆరుగురు చిన్నారులే.7నుంచి 15ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న వారు ఆరుగురు ఉండగా, 20నుంచి 60మధ్య వయస్కులు 8మంది ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో మాట్లాడి వీలైనంత సహాయం చేయగలిగామని ఎస్పీ ఆర్య అన్నారు. మృతదేహాలన్నింటినీ పోస్టు మార్టం నిమిత్తం తరలించనున్నట్లు పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఎస్‌యూవీ, ట్రక్ ఓనర్లను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

పెంపుడు కుక్క చనిపోయిందని..యువతి ఆత్మహత్య


సీఎం యోగి ఆదిత్యానాథ్ ఘటనపై తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వీలైనంత సహాయం చేయాలని ఆదేశించారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest6 hours ago

YouTube: యూట్యూబ్‌ భారీ ప్రోత్సాహకాలు.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌!

Latest7 hours ago

Jio Fiber: టీవీల్లో కూడా వీడియో కాలింగ్‌ చేసే​ సదుపాయం!

Latest8 hours ago

Ayodhya Ram Temple : 2023 నుంచే భక్తులకు “అయోధ్య రామయ్య” దర్శనం!

Andhrapradesh8 hours ago

Viral News: వింత కోడిపుంజు.. గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది!

Latest9 hours ago

World’s Highest Road : ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుని నిర్మించిన BRO

Latest9 hours ago

Driving Licences : టెస్ట్ అక్కర్లేదు..ట్రైనింగ్ సెంటర్ల వద్దే డ్రైవింగ్ లైసెన్స్..వారు కూడా లైసెన్స్ జారీ చేయొచ్చు

Latest9 hours ago

Acharya: అడవిలో చిరుతో చరణ్.. స్టిల్‌కు అభిమానులు ఫిదా!

Latest10 hours ago

Bigg Boss 5: బిగ్‌బాస్ ఇంట్లో సురేఖా.. ఇన్ని ట్విస్ట్‌లేంటో!

International10 hours ago

Bill Gates: టోక్యో ఒలంపిక్స్‌ ఫైనల్‌లో బిల్‌గేట్స్‌కి కాబోయే అల్లుడు

Business10 hours ago

Kumar Mangalam Birla : వొడాఫోన్-ఐడియా డైరక్టర్ పదవి నుంచి వైదొలిగిన బిర్లా

Latest10 hours ago

Salaar: క్రేజీ అప్‌డేట్.. ప్రభాస్‌తో క్యాట్ స్పెషల్ సాంగ్!

Health10 hours ago

Platelets : ప్లేట్ లెట్ల సంఖ్య వేగం పెరగాలంటే…ఇవి తినండి చాలు..

Latest10 hours ago

Rahul Gandhi : రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు రాహుల్ గాంధీ!

International11 hours ago

Meme Photo : దోస్త్ కు కటీఫ్ చెప్పిన మీమ్..38లక్షలకు అమ్ముడు పోయింది.

india11 hours ago

One Plus : పేలిన వన్‌ప్లస్ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్… కంపెనీ ప్రకటన చూసి ఖంగుతిన్న కష్టమర్

Latest1 day ago

Janhvi Kapoor : జాన్వీ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో సెగలు..

Latest2 days ago

Smruthi Venkat : స్మృతి వెంకట్ బ్యూటిఫుల్ పిక్స్..

Latest2 days ago

Sreemukhi : శ్రద్ధగా సోకులారబోస్తున్న శ్రీముఖి..

Latest3 days ago

Anchor Manjusha : మతిపోగొడుతున్న మంజూష..

Latest4 days ago

Sasha Chettri : ఎయిర్‌టెల్ బ్యూటీ సాషా చెట్రీ ఫొటోస్..

Latest4 days ago

Vidyullekha Raman : వయ్యారాల విద్యుల్లేఖ..

Latest5 days ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest6 days ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest7 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest7 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest1 week ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest1 week ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest1 week ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest1 week ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest2 weeks ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Exclusive Videos18 hours ago

ఏపీ అప్పుల పంచాయితీ

Exclusive Videos18 hours ago

ఏపీ ప్రభుత్వ సమాచారం లీక్..?

Exclusive Videos21 hours ago

నీటిపై నిర్మాణాలు.. మాల్దీవ్స్ మహాద్భుతం

Exclusive Videos21 hours ago

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే ప్రమాదమే.!

Exclusive Videos21 hours ago

బురిడీ బాబా.. జాతకం పేరుతో లక్షలు స్వాహా

Exclusive Videos21 hours ago

సింధుకి ఘన స్వాగతం

Exclusive Videos21 hours ago

SI పై ట్రైనీ ఎస్సై ఫిర్యాదు

Exclusive Videos21 hours ago

తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన

Exclusive Videos2 days ago

ఏపీలో స్కూల్స్.. మూత‌..!

Exclusive Videos2 days ago

వరద ఉధృతి.. హెచ్చరికలు జారీ

Exclusive Videos2 days ago

ఆర్థిక కష్టాల్లో వోడాఫోన్-ఐడియా.. కేంద్రానికి బిర్లా లేఖ

Exclusive Videos2 days ago

Rahul Gandhi To Host Opposition Breakfast Meeting On Parliament Strategy

Exclusive Videos2 days ago

రాత్రంతా మున్సిపల్ ఆఫీసులోనే జేసీ ప్రభాకర్

Exclusive Videos2 days ago

ఆరునూరైనా దళితబంధు ఆగదు

Exclusive Videos2 days ago

జేసీ ప్రభాకర్ రెడ్డి వంగి వంగి దండాలు

Masterminds Image Comp