Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి | 8 Rajasthan labours killed in road accident at Bihar

Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి

ప్రమాద సమయంలో లారీలో 15 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. లారీ అగర్తల నుంచి జమ్మూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి

road accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు దుర్మణం పాలయ్యారు. పూర్నియాలోని కాళీ ఆలయం దగ్గర లారీ బోల్తా పడింది. దీంతో లారీ ప్రయాణిస్తున్న 8 మంది రాజస్థాన్ కూలీలు మృతి చెందారు.

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి

ప్రమాద సమయంలో లారీలో 15 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. లారీ అగర్తల నుంచి జమ్మూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

×