Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ICMR Study : వ్యాక్సిన్ తీసుకున్న 86శాతం మందికి కోవిడ్ డెల్టా వేరియంట్

హాస్పిటల్స్ లో చేరాల్సిన పరిస్థితిని తగ్గించడంలో, మరణాలను తగ్గించడంలో కరోనా వ్యాక్సిన్లు కీలకంగా పని చేశాయని తాజా ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది.

Updated On - 5:32 pm, Fri, 16 July 21

Vaccine (2)

ICMR Study హాస్పిటల్స్ లో చేరాల్సిన పరిస్థితిని తగ్గించడంలో, మరణాలను తగ్గించడంలో కరోనా వ్యాక్సిన్లు కీలకంగా పని చేశాయని తాజా ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 677 కోవిడ్ పాజిటివ్ వ్యక్తులపై అధ్యయనాన్ని నిర్వహించిన ఐసీఎంఆర్… కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత కూడా 80 శాతం మందికి కోవిడ్ డెల్టా వేరియంట్ సోకినట్లుగా నిర్ధారించింది. అయినప్పటికీ, టీకాలు తీసుకున్న వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నట్లు కనుగొంది. ఐసీఎంఆర్ కి చెందిన పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ అధ్యయనం నిర్వహించింది.

సుమారు 677 మందిపై క్లినికల్ క్యారెక్టరైజేషన్ జరిగింది. ఈ 677 కోవిడ్ పాజిటివ్ బాధితులలో.. 71 మంది కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నారు, మిగిలిన 604 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఇద్దరు చైనీస్ సినోఫార్మ్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు.

ICMR అధ్యయనం ఫలితాలు
– ఐసిఎంఆర్ అధ్యయనం..ఇన్ఫెక్షన్ వచ్చే ముందు ఒకటి లేదా రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్న కోవిడ్ -19 పాజిటివ్ కేసుల యొక్క క్లినికల్ క్యారెక్టరైజేషన్ మరియు జన్యు విశ్లేషణ.
– వీరిలో మెజారిటీ (86.09%) మంది ఇన్ఫెక్షన్లకు డెల్టా వేరియంట్ (B.1.617.2)కారణం
– 67 (9.8 శాతం) కోవిడ్ పాజిటివ్ కేసులు హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం వచ్చింది. అయితే 0.4% కేసులలో(ముగ్గురు) మాత్రమే మరణాలు సంభవించాయి.
– వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల హాస్పిటల్ లో చేరే పరిస్థితులు మరియు మరణాలు తగ్గుతాయని అధ్యయనం సూచించింది.
– 482 కేసులు (71%) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలతో రోగలక్షణంగా ఉండగా, 29% మందికి లక్షణాలు లేని కోవిడ్ సంక్రమణ ఉంది.
– జ్వరం (69%) అత్యంత స్థిరమైన లక్షణం, తరువాత శరీర నొప్పి, తలనొప్పి మరియు వికారం (56%), దగ్గు (45%), గొంతు (37%), వాసన మరియు రుచి కోల్పోవడం (22%), విరేచనాలు ( 6%), తక్కువ శ్వాస (6%) మరియు 1శాతం మందికి కంటి చికాకు ఉంది.
– వ్యాక్సిన్ల్ తీసుకున్న అనంతర కరోనా వ్యాప్తి చెందిన వైరస్ రకాలు ప్రధానంగా డెల్టా మరియు కప్పా రకాలు అని ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest18 mins ago

Anitha Chowdhary: సూరీడూ.. బాగా మారిపోయావ్ రా..

Latest19 mins ago

KMM RAMYA : చదువు,సాగు..కుటుంబానికి అన్నీ తానై నిలిచిన చదవుల తల్లి రమ్య

International24 mins ago

Lulu Gourp : యూఏఈలో భారత వ్యాపార దిగ్గజానికి అరుదైన గౌరవం

Latest32 mins ago

BS Yediyurappa : యడియూరప్ప రాజకీయ ప్రస్థానం.. చివరి రెండేళ్లు అగ్నిపరీక్షే..

Latest33 mins ago

Mastercard ban: మాస్టర్ కార్డ్ సేవలు పునరుద్ధరించాలని ఆర్బీఐ సూచన

International38 mins ago

Warm Vaccine : కరోనాపై మరో బ్రహ్మాస్త్రం..ఉష్ణ టీకా ట్రయల్స్‌లో మంచి ఫలితాలు

Latest51 mins ago

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ గా పవర్‌స్టార్..

Latest54 mins ago

Hypertension – COVID Death: బీపీ చెక్ చేసుకున్నారా? అదే కోవిడ్ మరణానికి కారణం కావచ్చు..!

Latest1 hour ago

Redmi Note 10T 5G : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. అదిరిపోయే బ్యాటరీతో 5G ఫోన్ లాంచ్ చేసిన రెడ్‌మీ..!!

Business1 hour ago

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో బెస్ట్ ఆఫర్స్ ఇవే!

Andhrapradesh1 hour ago

Annavaram : పేదల పెళ్ళికి పెద్ద వేదిక….సత్యదేవుని సన్నిధిలో రూపాయి ఖర్చులేకుండా పెళ్ళి వేడుక

Latest1 hour ago

Dhanya Ramkumar : కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న రాజ్ కుమార్ మనవరాలు..

Crime2 hours ago

Gujarat Cop : భార్యకు విడాకులు ఇస్తే..రూ. 25 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రియురాలిని చంపేసిన పోలీస్!

Latest2 hours ago

Telangana Dalit Bandhu : ‘దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం : కేసీఆర్

Latest2 hours ago

Monsoon Tips: వానాకాలంలో ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Latest2 hours ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest2 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest2 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest3 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest3 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest4 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest4 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest5 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest5 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest6 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest6 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest6 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest1 week ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Exclusive Videos2 hours ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive5 hours ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos6 hours ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos6 hours ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos6 hours ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos6 hours ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive20 hours ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive23 hours ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive23 hours ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive23 hours ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos1 day ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos1 day ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos1 day ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos1 day ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos2 days ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Masterminds Image Comp