88 Year Man Wins Rs.5 Crore Lottery : Rs.5 కోట్ల లాటరీ గెలుచుకున్న 88 ఏళ్ల వృద్ధుడు

అతనో 88 ఏళ్ల వృద్ధుడు. కుటుంబాన్ని పోషించుకోవటానికి ఎంతో కష్టపడ్డాడు. ఓ పక్క కష్టపడుతునే మరోపక్క తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి లాటరీ టికెట్లు కొంటుంటాడు పంజాబ్‌లోని మొహాలీ జిల్లా త్రివేది క్యాంప్‌ గ్రామంలో మహంత్‌ ద్వారకాదాస్‌ అనే వృద్ధుడు. అలా 40 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటునే ఉన్నాడు. కానీ అదృష్టం అతని దరిదాపులకు కూడా రాలేదు. కానీ ఓ రోజు అదృష్టలక్ష్మి వరించింది. ద్వారకా దాస్ కొన్న లాటరీ టికెట్ కు జాక్ పాట్ తగిలింది

88 Year Man Wins Rs.5 Crore Lottery : Rs.5 కోట్ల లాటరీ గెలుచుకున్న 88 ఏళ్ల వృద్ధుడు

88 Year Old Man Wins Rs.5 Crore Lottery

88 Year Old Man Wins Rs.5 Crore Lottery : అతనో 88 ఏళ్ల వృద్ధుడు. కుటుంబాన్ని పోషించుకోవటానికి ఎంతో కష్టపడ్డాడు. ఓ పక్క కష్టపడుతునే మరోపక్క తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి లాటరీ టికెట్లు కొంటుంటాడు పంజాబ్‌లోని మొహాలీ జిల్లా త్రివేది క్యాంప్‌ గ్రామంలో మహంత్‌ ద్వారకాదాస్‌ అనే వృద్ధుడు. అలా 40 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటునే ఉన్నాడు. కానీ అదృష్టం అతని దరిదాపులకు కూడా రాలేదు. కానీ ఓ రోజు అదృష్టలక్ష్మి వరించింది. ద్వారకా దాస్ కొన్న లాటరీ టికెట్ కు జాక్ పాట్ తగిలింది.

అంతే 88 ఏళ్ల వయస్సులో ఉన్న ద్వారకా దాస్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. లోహ్రి (సంక్రాంతి పండుగ) పర్వదినం రోజున అదృష్టం వరించి రూ.5కోట్ల లాటరీ తగిలింది. అంతే అతని ఆనందం అంతా ఇంతాకాదు. తను గెలుచుకున్న ఈ డబ్బుని తన ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుతానంటున్నాడు ద్వారకాదాస్..లాటరీ ఫలితాలను జనవరి 16న ప్రకటించామని దాంట్లో ద్వారకా దాస్ రూ.5కోట్లు జాక్ పాట్ గెలుసుకున్నారని లాటరీ అసిస్టెంబ్ డైరెక్టర్ కరమ్ సింగ్ తెలిపారు. 30శాతం పన్ను మినహాయించుకుని మిగిలిన డబ్బు విజేతకు అందజేస్తామని తెలిపారు.

An 88-year-old man wins Rs 5 crore lottery in Punjab's Derabassi

I'm feeling happy. I've been buying lotteries for the last 35-40 years. I will distribute the winning amount among my two sons and to my 'Dera': Mahant Dwarka Dass, lottery winner (19.01) pic.twitter.com/D36zgCbWrR
— ANI (@ANI) January 20, 2023