Drugs : భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. విజయవాడతో సంబంధాలు!

గుజరాత్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. ముంద్రా పోర్టుకి వచ్చిన షిప్ లోని కొన్ని కంటైనర్లలో హెరాయిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Drugs :  భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. విజయవాడతో సంబంధాలు!

Drugs

Drugs : గుజరాత్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. ముంద్రా పోర్టుకి వచ్చిన షిప్ లోని కొన్ని కంటైనర్లలో హెరాయిన్ ఉన్నట్లు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో మూకుమ్మడిగా దాడి చేశారు అధికారులు. మొత్తం 9 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.

Read More : Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మళ్లీ ఎప్పుడంటే!

కాగా ఈ డ్రగ్స్ ముఠాకు విజయవాడతో సంబంధాలు ఉండటం గమనార్హం. కాగా ఈ కంటైనర్లు అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. టాల్కమ్ పౌడర్ ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్నారని అధికారులు తెలిపారు. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నట్లు వివరించారు.

Read More : WHO Covaxin : కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. అక్టోబర్ 6న కీలక సమావేశం