#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్లలో మోదీ ఎన్ని రకరకాల తలపాగాలు ధరించారో చూడండి..

#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్లలో మోదీ ఎన్ని రకరకాల తలపాగాలు ధరించారో చూడండి..

PM Modis Turban

#9YearsOfModiGovernment- Hats: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడి సాంప్రదాయ తలపాగా ధరిస్తున్నారు. తొమ్మిదేళ్ల మోదీ పర్యటనల్లో ఆయన తలపాగాలూ హైలైట్ గా నిలిచాయి. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka elections 2023) జరిగిన వేళ కూడా మోదీ ఉత్తర కన్నడ జిల్లాల్లోని అంకోలాలో ర్యాలీలో పాల్గొని అక్కడి సంప్రదాయ తలపాగా ధరించి అందరినీ ఆకర్షించారు.

మోదీ భారత 14వ ప్రధాన మంత్రిగా 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రకరకాల తలపాగాలు ధరించారు.

PM Modi’s Turban

PM Modi’s Turban                కర్ణాటక ఎన్నికల సమయంలో….

 

PM Modis Turban

PM Modis Turban                          2023 గణతంత్ర దినోత్సవం వేళ రాజస్థానీ తలపాగా


2021, డిసెంబర్ 27న హిమాచల్ ప్రదేశ్ లో…

2018, ఫిబ్రవరి 4న బెంగుళూరులో..


గతంలో ఛత్తీస్‌గఢ్‌లో..


2019 గణతంత్ర దినోత్సవంలో..


2015 గణతంత్ర దినోత్సవంలో..


2022, ఫిబ్రవరి 14న పంజాబ్ లో..

గతంలో మహారాష్ట్రలో మోదీ..

ఇవేగాక అనేక సందర్భాల్లో ఈ తొమ్మిదేళ్లలో మోదీ ప్రత్యేక తలపాగాలతో కనపడి ఆకర్షించారు.