Bihar : చీకట్లో గర్ల్ ఫ్రెండ్ ను కలిసేందుకు గ్రామానికే కరెంట్ కట్ చేశాడు
అయితే కరెంట్ లేకుండా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్ అని తెలుసుకున్న ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం తన గర్ల్‌ఫ్రెండ్‌ని చీకటిలో కలిసేందుకు మొత్తం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

cuts off the electricity : ప్రేమ మైకంలో ప్రేమికులు వెర్రి పనులు చేస్తుంటారు. ఒక్కొక్కసారి అవి ప్రమాదకరంగా ఉంటాయి. కొంతమంది ప్రేమ కోసం ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. పిచ్చి పనులు చేస్తుంటారు. ఓ యువకుడు గర్ల్ ఫ్రెండ్ కోసం గ్రామానికి కరెంట్ లేకుండా చేశాడు. మొత్తం గ్రామాన్ని అంధకారంలో ఉంచాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
బిహార్ పూర్నియ జిల్లా గణేశ్‌పూర్‌లోని ప్రజలు తరుచూ కరెంట్ కోతలతో బాధపడుతున్నారు. అయితే తమ చుట్టుపక్కల గ్రామాల వాళ్లకి కరెంట్ కోతల సమస్య లేదు… మా గ్రామానికి మాత్రమే ఎందుకీ దుస్థితి అని ఆందోళన చెందారు. దీంతో గ్రామస్తులంతా ఎలాగైన ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలనుకున్నారు. గ్రామ ప్రజలంతా కలిసి నిఘా పెట్టడం మొదలు పెట్టారు.
Living Together : ప్రేమ జంటకు రూ.25వేలు ఫైన్..కొద్ది రోజులు కలిసుంటే సహజీవనం అయిపోదన్న హైకోర్టు
అయితే కరెంట్ లేకుండా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్ అని తెలుసుకున్న ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం తన గర్ల్‌ఫ్రెండ్‌ని చీకటిలో కలిసేందుకు మొత్తం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దీంతో గ్రామస్తులంతా పథకం వేసి ఆ ప్రేమికులిద్దరిని పట్టుకున్నారు. అంతేకాకుండా ఆ ఎలక్ట్రీషియన్ని చితకొట్టి, గ్రామంలో ఊరేగించారు.
ఈ సమస్య మళ్లీ తలెత్తకుండా ఉండేలా ఆ ఊరిలోని గ్రామస్తులు, సర్పంచ్, ఇతర గ్రామ కౌన్సిల్ సభ్యుల సమక్షంలోనే ఆ ప్రేమికులిద్దరికి వివాహం చేశారు. అయితే ఆ గ్రామస్తులు ఆ ఎలక్ట్రీషియన్ పై ఎలాంటి కేసు పెట్టలేదు. ఫిర్యాదు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
- Young Man Harassing : సోషల్ మీడియాలో యువకుడు వేధింపులు.. ప.గో నుంచి కర్నూలుకు వచ్చి చెప్పుతో చితక్కొట్టిన యువతి
- Coal Crisis : దేశంలో బొగ్గు సంక్షోభం.. విద్యుత్‌పై తీవ్ర ప్రభావం
- Young Man Run 350 KM : ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షలు జరపాలంటూ.. రాజస్థాన్ నుంచి ఢిల్లీకి పరుగెత్తుకొచ్చిన యువకుడు
- CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై దాడి చేసిన యువకుడు
- Koti Suicide : హైదరాబాద్ కోఠిలో విషాదం.. ఐదంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య
1Arjun Sarja: హీరోయిన్ గా అర్జున్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే?
2Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
3Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా
4Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
5Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
6Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
7Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
8Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
9YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
10CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!