Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

మహిళ అంటే మాతృత్వం మాత్రమే కాదు.. కంట తడి పెట్టిస్తున్న హార్ట్ టచింగ్ యాడ్

Updated On - 6:45 pm, Fri, 26 February 21

ad about infertility becomes viral: కొన్ని యాడ్స్(ప్రకటనలు) కేవలం వ్యాపార కోణంలోనే ఉంటాయి. సందేశాలతో వాటికి పని లేదు. కానీ, కొన్ని యాడ్స్ సందేశాన్ని చాటుతాయి. మనుషులను, మనసులను కదిలించేలా ఉంటాయి. మనిషి ఆలోచనలో మార్పు తీసుకొస్తాయి. అలాంటి వాటిలో ఈ యాడ్ ఒకటి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ సంస్థ రూపొందించిన ఈ ప్రకటన.. అందరినీ కదిలిస్తోంది. కన్నీళ్లు పెట్టిస్తోంది. గుండెను తాకేలా మంచి సందేశంతో ఉన్న ఈ యాడ్ వీడియోని మీరూ ఓసారి చూడండి మరి..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకుని ఓ సంస్థ రూపొందించిన ప్రత్యేక యాడ్‌ వైరల్ గా మారింది. మహిళ అంటే మాతృత్వం మాత్రమే కాదు అని చెప్పే విధంగా తీసిన ఈ యాడ్.. హార్ట్ ను టచ్ చేస్తోంది. అందరి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. సభ్య సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తోంది.

ప్రముఖ నటి మోనా సింగ్‌ ఇందులో లత పాత్రలో నటించారు. ఇంటికి పెద్దకోడలు అయిన ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తనకంటే చిన్నదైన తోటికోడలు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. పిల్లలు లేని లత ఆ బాధను గుండెల్లోనే దాచుకుని కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటారు. ఒక రోజు పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలని కుటుంబసభ్యులు ఆమెను అడిగేసరికి మరింత ఉద్వేగానికి గురవుతారు.

తన కన్నీళ్లు బయటపడకుండా లత అక్కడి నుంచి లేచివెళ్లిపోతుంటే తోటికోడలు లేచి.. ‘‘నా బిడ్డకు అక్క పేరే పెట్టుకుంటాను. ఇంటికి పెద్ద కోడలిగా.. ఉపాధ్యాయురాలిగా.. ఎన్నో బాధ్యతలు చేపడుతున్నావు. కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉన్నావు. నీ చుట్టూ ఉన్నవాళ్లందరికీ ఆనందాన్ని పంచుతావు. అందుకే నా కూతురికి నీ పేరే పెడతాను’’ అనడంతో లత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది.

సంతానలేమి కారణంగా మహిళ సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే వాటిని మౌనంగా భరించాల్సి వస్తోంది. ఇప్పటికైనా సమాజంలో మహిళ అంటే పిల్లలు మాత్రమే అనే ఆలోచన మారాలనే ఉద్దేశంతో సదరు సంస్థ ఈ యాడ్‌ను రూపొందించింది. SheIsCompleteInHerself హ్యాష్‌ట్యాగ్‌తో రూపొందించిన ఈ యాడ్‌.. నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. ఇప్పటికే 18లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

పిల్లలు లేకపోతే ఆమె పరిపూర్ణం కాదనే భావన చాలామందిలో ఉంది. సంతానలేమి కారణంగా మహిళ అనుభవిస్తున్న మౌనవేదన ఆమెను మానసికంగా కుంగదీస్తోంది. ఇకనైనా ఆ ధోరణి మారాలి.. మహిళ అంటే పిల్లలను కనడం మించి అనే ఆలోచన రావాలి. మహిళగా ఆమె ఎప్పటికీ పరిపూర్ణమే.. అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిందీ వీడియో.

Pfizer Coronavirus Vaccine
International8 mins ago

Pfizer Coronavirus Vaccine : ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే వ్యాక్సిన్ డోసులు పంపిణీ అంటున్న ఫైజర్

Kriti Sanon
Latest9 mins ago

Kriti Sanon : సోలోగా క్రెడిట్ దక్కడంలేదు.. సీత ఆశలన్నీ ‘ఆదిపురుష్’ పైనే..

Pm Modi Holds High Level Meeting On Oxygen Supply
Exclusive Videos13 mins ago

ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని హైలెవెల్ మీటింగ్

Mamata8
Latest14 mins ago

ఇద్దరు ఢిల్లీ గూండాలకు బెంగాల్ ని సరెండర్ చేయను

16 Guys On A Date
International15 mins ago

డేటింగ్ కోసం ఎంతో ఆత్రుతగా అమ్మాయి దగ్గరికి వెళ్లిన అబ్బాయి.. అక్కడ దృశ్యం చూసి షాక్

States Vs Centre Over Covid Vaccine Price In India
Exclusive Videos17 mins ago

కేంద్ర, రాష్ట్రాల మధ్య వ్యాక్సిన్ వార్ | States Vs Centre Over Covid Vaccine Price in India | 10TV

Telugu States
Andhrapradesh19 mins ago

Corona Second Wave : తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం, పేషెంట్స్ తో నిండిపోతున్న ఆసుపత్రులు..జీహెచ్ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు

Health Minister Etela Rajender Exclusive Interview On Vaccine
Exclusive Videos20 mins ago

కేంద్రం వివక్ష చూపుతుంది: ఆక్సిజన్, వ్యాక్సిన్ ఇవ్వడం లేదు

Gutta Jwala – Vishnu Vishal
Latest44 mins ago

Gutta Jwala – Vishnu Vishal : రెండో పెళ్లితో ఒక్కటైన గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్..

Kerala
Latest49 mins ago

Kerala : దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత..ఆపన్న హస్తం అందిస్తున్న కేరళ..ఎలా ?

The Covid Pandemic Will Likely End In One Of These Ways (1)
Health51 mins ago

Covid Pandemic End : ఈ 4 విధాలుగా కరోనా మహమ్మారి అంతం కాబోతోంది. మరి ఇండియాలో ఎలా కట్టడికాబోతోంది?

Little Girl Super Backflips
International56 mins ago

little girl super backflips : గ్యాప్ లేకుండా చిన్నారి బ్యాక్‌ఫ్లిప్స్‌..లెక్క పెట్టటం కష్టమే ఈ చిచ్చర పిడుగు ఫీట్లు

Mumbai Police
Latest59 mins ago

Mumbai Police: గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లాలన్న కుర్రాడు.. పోలీసులు ఏమన్నారంటే..

Iaf
Latest1 hour ago

ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం..రంగంలోకి ఎయిర్ ఫోర్స్

Delhi No Beds
Latest1 hour ago

Delhi No Beds : గుండెలు పిండే విషాదం.. ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, సమయానికి వైద్యం అందక రిటైర్డ్ బ్రిగేడియర్ మృతి

Pooja Hegde
Latest3 days ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest2 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest2 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest2 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Pm Modi Holds High Level Meeting On Oxygen Supply
Exclusive Videos13 mins ago

ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని హైలెవెల్ మీటింగ్

States Vs Centre Over Covid Vaccine Price In India
Exclusive Videos17 mins ago

కేంద్ర, రాష్ట్రాల మధ్య వ్యాక్సిన్ వార్ | States Vs Centre Over Covid Vaccine Price in India | 10TV

Health Minister Etela Rajender Exclusive Interview On Vaccine
Exclusive Videos20 mins ago

కేంద్రం వివక్ష చూపుతుంది: ఆక్సిజన్, వ్యాక్సిన్ ఇవ్వడం లేదు

Covid 19 New Variant Tension In India
Exclusive8 hours ago

భారత్‏లో కరోనా కొత్త వేరియంట్ టెన్షన్

Cm Kcr
Exclusive8 hours ago

సీఎం కేసీఆర్ మెడిక‌ల్ రిపోర్టులో ఏముంది..?

Covid Cases Rising
Exclusive8 hours ago

గ్రేట‌ర్‏లో కోవిడ్ విజృంభణ

Serum Fixes Covishield
Exclusive1 day ago

Rate card of Covishield: మార్కెట్లో వ్యాక్సిన్ రేట్ రూ. 600

Omg Nithya Video On
Exclusive1 day ago

టిక్‌టాక్ భార్గవ్ కేసులో కొత్త ట్విస్ట్

Telangana Night Curfew
Exclusive1 day ago

కర్ఫ్యూ ఆంక్షలతో ఆందోళనలో మెట్రో

Pm Modi About Imposing
Exclusive1 day ago

కరోనా కట్టడికి లాస్ట్ ఆప్షన్.

Rajnath Singh Seeks Armed Forces Aid
Exclusive2 days ago

కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ

Telangana Imposes
Exclusive2 days ago

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ

First 'oxygen Express'
Exclusive2 days ago

ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు

India To Import 50,000
Exclusive5 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive5 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా