Air India: ఎయిరిండియా రిటైర్డ్ ఉద్యోగులు మళ్లీ కొలువుల్లోకి..
టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి కొలువుల్లోకి తీసుకోనున్నారు. సింగిల్ పైలట్ నడపగలిగే 300విమానాలను కొనుగోలు చేసే చర్చల మధ్య కార్యకలాపాలలో స్థిరత్వం కోసం చూస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆఫర్ చేశారు.

Air India: టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి కొలువుల్లోకి తీసుకోనున్నారు. సింగిల్ పైలట్ నడపగలిగే 300విమానాలను కొనుగోలు చేసే చర్చల మధ్య కార్యకలాపాలలో స్థిరత్వం కోసం చూస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆఫర్ చేశారు.
ఈ పైలట్లను మళ్లీ కమాండర్లుగా నియమించుకోవాలని ఎయిరిండియా పరిశీలిస్తోందని తెలిపింది. క్యాబిన్ క్రూ, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు వంటి ఇతర కీలక పాత్రలతో పోలిస్తే పైలట్లు ఎయిర్‌లైన్‌కు అత్యంత ఖరీదైన ఆస్తిగా పోల్చారు.
అంతేకాకుండా, దేశీయ విమానయాన పరిశ్రమలో తగినంత శిక్షణ పొందిన పైలట్ల కొరత ఎల్లప్పుడూ సమస్యగా ఉంది. ఎయిరిండియాలో కమాండర్‌గా పదవీ విరమణ తర్వాత కాంట్రాక్టు కోసం మిమ్మల్ని 5 సంవత్సరాల పాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు, ఏది ముందైతే అది పరిగణనలోకి తీసుకుంటామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం” అని ఎయిరిండియా పర్సనల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వికాస్ గుప్తా తెలిపారు.
Read Also: రెండు వారాలకే ఎయిరిండియా సీఈఓ జాబ్ వదిలేసిన ఇల్కర్ ఐసీ
”విరమణ తర్వాత కాంట్రాక్ట్ సమయంలో, అటువంటి నియామకాలకు ఎయిరిండియా పాలసీ ప్రకారం.. ఆమోదయోగ్యమైన విధంగా వేతనం, ఫ్లయింగ్ అలవెన్సులు చెల్లిస్తాం” అని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న పైలట్లు తమ వివరాలను లిఖిత పూర్వక అప్రూవల్తో పాటు జూన్ 23లోగా మెయిల్లో సమర్పించాలని చెప్పబడింది.
ఎయిర్ ఇండియాలో పైలట్ల పదవీ విరమణ వయస్సు ఎయిర్‌లైన్‌లోని ఇతర ఉద్యోగులందరిలాగే 58 సంవత్సరాలు. మహమ్మారికి ముందు, ఎయిరిండియా తన రిటైర్డ్ పైలట్లను కాంట్రాక్ట్‌పై తిరిగి నియమించుకునేది. మార్చి 2020 తర్వాత ఈ పద్ధతిని ఆపేశారు.
- Toll Free: యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం.. టోల్ ఫ్రీ నంబర్ ఇదే!
- Russia-Ukraine Tensions : రేపు యుక్రెయిన్ నుంచి భారత్‌కు ఎయిరిండియా స్పెషల్ సర్వీసులు
- Air India: మాల్దీవుల్లో అత్యద్భుతమైన స్వాగతం అందుకున్న ఎయిరిండియా విమానం
- Russia – Ukaraine: ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థుల కోసం 3విమానాలు
- Air India Flights: కస్టమర్ సేవ, సాంకేతికంగానూ ఎయిర్ ఇండియాను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం: చైర్మన్
1Instagram Account : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు!
2Jasprit Bumrah: సారథిగా కంటే బౌలర్‌గానే జట్టుకు బాగా అవసరం: ద్రవిడ్
3HICC : శత్రుదుర్భేద్యంగా హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలు.. 2,500 మంది పోలీసులతో పహారా
4Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం
5Tana Toraja : చెట్ల తొర్రల్లో పిల్లల శవాలు..ఆ చెట్లనే బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు
6Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
7Maharashtra: ఇదే పని రెండున్నరేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే
8సబ్జెక్ట్ నేర్చుకో రాంబాబు..!
9Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!
10Head Lice : తలలో పేల సమస్యతో బాధపడుతున్నారా!
-
TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
-
Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!
-
Yogurt : పెరుగు ఆరోగ్యానికే కాదు, చర్మ సంరక్షణలోనూ!
-
Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
-
Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!