అంబానీ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా

ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీకి మార్చి 9న వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి.

  • Published By: venkaiahnaidu ,Published On : February 14, 2019 / 01:10 PM IST
అంబానీ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా

ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీకి మార్చి 9న వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి.

అపర కుబేరుడు అంబానీ ఇంట్లో పెళ్లి అంటే అందరిలోనూ భారీగానే అంచనాలే ఉంటాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ నుంచి వివాహ వస్త్రాలు, జువెలరీ, పెళ్లి మండపం, సంగీత్, మెహందీ, వివాహ వేడుక ఇలా అన్నీ వార్తల్లో నిలిచేవే. ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీకి మార్చి 9న వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి.

 

మొదటి వివాహ ఆహ్వాన పత్రికకు ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అతిథులను ఆహ్వానిస్తున్నారు. వీరి పెళ్లి పత్రికకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యంత గ్రాండ్‌గా డిజైన్ చేసి ఉన్న ఈ పత్రికలో ముఖేష్-నీతా అంబానీలు స్వహస్తాలతో రాసిన లేఖ మొదటిగా దర్శనమిస్తుంది. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన వివరాలు, అతిథులకు ఇచ్చే బహుమతులు కన్పిస్తాయి. ఈ పత్రిక చూపరులను తెగ ఆకట్టుకుంటోంది.
 

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే

Also Read :  ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది