Viral News: మహిళ తాకితే స్పృహ కోల్పోతున్న వృద్ధుడు.. వైద్యులు ఏం చేశారంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో ఓ వింత కేసును వైద్యులు పరీక్షించారు. మహిళ స్పర్శ తాగికే చాలు ఓ వృద్ధుడు స్పృహ తప్పి పడిపోతున్నాడు. కొన్నాళ్లుగా ఇదేతంతు జరుగుతుంది. కారణమేమని ప్రశ్నిస్తే.. హనుమాన్ భక్తుడిని కావడం వల్లే తనకు ఇలా జరుగుతుందని చెప్పుకొస్తున్నాడు.

Viral News: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో ఓ వింత కేసును వైద్యులు పరీక్షించారు. మహిళ స్పర్శ తాగికే చాలు ఓ వృద్ధుడు స్పృహ తప్పి పడిపోతున్నాడు. కొన్నాళ్లుగా ఇదేతంతు జరుగుతుంది. కారణమేమని ప్రశ్నిస్తే.. హనుమాన్ భక్తుడిని కావడం వల్లే తనకు ఇలా జరుగుతుందని చెప్పుకొస్తున్నాడు. దీంతో స్థానికులు ఏమై ఉంటుందా అని అతన్ని ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆ వైద్యుడి సలహాతో స్థానికంగా ఉన్న సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి విషయాన్ని చెప్పారు. వైద్యులు పరిశీలించి వృద్ధుడికి అలా ఎందుకు జరుగుతుందో గుర్తించారు.
సైకియాట్రిస్ట్ వద్దకు రాగానే వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షల ఫలితాలన్నీ సక్రమంగానే ఉన్నాయి. మరెందుకు వృద్ధుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడో వైద్యులకు తొలుత అర్థం కాలేదు. ఆ తరువాత ఓ ప్రయత్నం చేశారు. వృద్ధుడిని ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. మహిళా నర్సు నిన్ను తాకుతుంది ఏం జరుగుతుందో చూద్దామని వైద్యుడు పూజారితో చెప్పాడు. కానీ మహిళా నర్సుతో కాకుండా, ఆఫీస్ బాయ్‌తో తాకించారు. అదితెలియని వృద్ధుడు కళ్లు తిరిగి కిందపడిపోయాడు. దీంతో అసలు విషయం వైద్యులకు అర్థమైంది. వృద్ధుడు స్పృహనుంచి బయటకు వచ్చిన తరువాత ఇలా ఎందుకు జరుగుతుంతో వైద్యుడు వివరించాడు.
Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం కొట్టుకోవడంరా నాయనా..! వీడియో వైరల్..
నువ్వు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నావని, కొందరు తనను తాను వేరే వ్యక్తులుగా ఊహించుకుంటూ అలాగే ప్రవర్తిస్తారని, ఆ కోవలోనే నువ్వు కూడా నీలో భగవంతుడి శక్తి ఉందని భ్రమపడుతున్నావని వైద్యుడు వివరించాడు. ప్రస్తుతం పూజారికి వైద్యులు కౌన్సిలింగ్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.
- Karnataka CM: సినిమా చూసి.. వెక్కివెక్కి ఏడ్చిన కర్ణాటక సీఎం..
- Viral News: కన్నీరు పెట్టుకున్న మున్సిపల్ కమిషనర్.. వారిలో మార్పురావడం లేదంటూ ఆవేదన
- Viral News: సముద్ర గర్భంలో భారీగా బంగారం గుర్తింపు ..
- Viral News: హోంవర్క్ చేయలేదని చిన్నారిని ఎండలో పడుకోబెట్టిన తల్లి.. పోలీసులు ఏం చేశారంటే..
- Bull arrested: ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలాంటి శిక్ష విధించారంటే..
1BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
2Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
3Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
4Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
5Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
6Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
8Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
9Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
10The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!