Viral Video: మెరుపుల బండి.. ట్విటర్లో ఆసక్తికర వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనంద్ మహింద్రా పోస్టు చేసిన వీడియోలో భారత్ లో ఎక్కడో పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసిన స్కూటర్.. కళ్లు జిగేల్ మనేలా చిన్నచిన్న లైట్లను పొందుపర్చి ఉంది.

Viral Video: ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనంద్ మహింద్రా పోస్టు చేసిన వీడియోలో భారత్ లో ఎక్కడో పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసిన స్కూటర్ కళ్లు జిగేల్ మనేలా చిన్నచిన్న లైట్లను పొందుపర్చి ఉంది. ఈ స్కూటర్ కు అణువణువు చిన్న చిన్న లైట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ స్కూటర్ ముందు భాగంలో హ్యాండిల్ కు ట్యాబ్ కూడా ఉంది. స్కూటర్ నడుపుకుంటూ ఈ ట్యాబ్ లో సినిమాలు, వీడియోలు చూడొచ్చు. ఈ వీడియో తీస్తున్న సమయంలో ఆ ట్యాబ్ అన్ అయ్యేఉంది. రాజేష్ ఖన్నా నటించిన ‘దో రాస్తే’లోని ‘చుప్ గయే సారే నజారే’ పాట వీడియో ప్లే అవుతుంది.
Life can be as colourful and entertaining as you want it to be… #OnlyInIndia pic.twitter.com/hAmmfye0Fo
— anand mahindra (@anandmahindra) June 17, 2022
ఆనంద్ మహింద్రా ఈ పోస్టుకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. జీవితం మీరు కోరుకున్నంత రంగుల, వినోదాత్మకంగా ఉంటుంది అంటూనే యాస్ ట్యాగ్ ఇచ్చి ఇండియాలో మాత్రమే అని రాశారు. ఆనంద్ మహింద్రా పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికే మూడు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 16వేల మంది లైక్ లు కొట్టారు. పలువురు నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. “బజాజ్ చేతక్.. సార్ మేము దీని మీద 250 కి.మీ ప్రయాణించి ఒక హిల్ స్టేషన్ కి వెళ్ళాము. మా బజాజ్” అని ఒక నెటిజన్ రీట్వీట్ చేశాడు. మరో నెటిజన్.. ఇలా తయారు చేయాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. ఈ ప్రతిభను పెంపొందించుకోవాలి అంటూ రీ ట్వీట్ చేశాడు. ఇలా పలువురు నెటిజన్లు ఈ వీడియో చూసి వావ్ అంటూ అభినందిస్తూ రీ ట్వీట్లు చేశారు.
- Enforcement Directorate: హైదరాబాద్ సహా దేశంలోని 44 ప్రాంతాల్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఈడీ దాడులు
- LPG cylinder: మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
- medicines: మధుమేహం, రక్తపోటు సహా పలు రకాల ఔషధాల ధరల తగ్గింపు
- Vice President election: ఉప రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ యత్నాలు
- China: అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించిన చైనా.. ఇండియాకు మాత్రం నో ఎంట్రీ!
1MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
2Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
3Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
4Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
5Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
6London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
7Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
8Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
9Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
10Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!
-
Ultrahuman Ring : చేతి వేలికి రింగులా పెట్టుకోవచ్చు.. మీ ఆరోగ్యాన్ని రియల్‌టైం ట్రాక్ చేస్తుంది!