Anna Hazare : అన్నా హజారేకు అస్వస్థత..హాస్పిటల్ కి తరలింపు

  ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతి నొప్పితో

Anna Hazare : అన్నా హజారేకు అస్వస్థత..హాస్పిటల్ కి తరలింపు

Hazare

Anna Hazare :  ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతి నొప్పితో మహారాష్ట్రలోని పూణెలో ఉన్న రూబీ హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం హజారేను అబ్​జర్వేషన్​లో ఉంచినట్లు,ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని రూబీ హాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ అవధూత్ భోధమ్వాడ్ తెలిపారు.

ALSO READ New Covid-19 Varient : దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్..భారీగా కొత్త కేసులు