సరిహద్దుల్లో కాల్పులు..జవాన్ మృతి

బోర్డర్ లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో… భారత సైనికుడు కరమ్ జీత్ సింగ్(24) తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‌లోని రజౌరీ, సుందర్ బనీ సెక్టార్ లో సోమవారం(మార్చి-18,2019) ఉదయం పాక్ సైనికులు చిన్నపాటి ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారని రక్షణ బలగాల అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర ఆనంద్ తెలిపారు. ఈ కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందన్నారు. ఉదయం 5:30 గంటలకు మొదలైన ఫైరింగ్ 7:15 గంటల వరకు కొనసాగినట్లు ఆయన తెలిపారు.
ఆదివారం ఉదయం కూడా పాక్ బలగాలు కాల్పులకు దిగాయి. భారత సైన్యం దీటుగా సమాధానం చెప్పడంతో తోకముడిచాయి. పుల్వామా, బాలాకోట్ ఘటనల తరవాత పాక్ సైన్యం ఎల్ వోసీ దగ్గర తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ భారత జవాన్లపై కాల్పులకు దిగుతోంది.మోర్టార్లు, చిన్నపాటి ఆయుధాలతో సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడుతోంది. పాక్ కాల్పులను భారత్ ఎప్పటికప్పుడు భారత్ ధీటుగా తిప్పికొడుతోంది.
- Forest Fire: ఎల్వోసీ వద్ద కార్చిచ్చు.. పేలుతున్న ల్యాండ్మైన్లు
- Rahul Gandhi: ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ
- Student Died : ఎగ్జామ్ రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
- India : గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్ సడలింపులు
- Petrol price India : అమెరికాతోపాటు ఆరు దేశాల కంటే భారత్‌లోనే పెట్రోల్ ధర అధికం
1CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
2Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
3IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
4Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
5IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
6Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
7NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
8She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
9Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
10Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!