Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
ఈ సమయంలోనే ఆ ప్రజలకు కీర్తి జల్లి అండగా నిలిచారు. వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న ప్రజలకు ఆసరా అవుతున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండానే మోకాల్లోతు బురదలో నడుస్తూ ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నారు.

Jalli Keerthi : కుక్క వాకింగ్ కోసం.. స్టేడియంను ఖాళీ చేయించి ఓ ఐఏఎస్ అధికారి విమర్శలు ఎదుర్కుంటుంటే… సామాన్య ప్రజల కష్టాలకు చలించిపోయి.. వాళ్ల సంక్షేమం కోసమే పాటు పడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు తెలంగాణ అడబిడ్డ… అసోం కేడర్ అధికారి జల్లి కీర్తి. కష్టాల్లో ఉన్న అసోం ప్రజలకు సేవలందిస్తున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్నారు.
వరంగల్‌లో పుట్టి పెరిగిన కీర్తి జల్లి.. అసోంలోని కచార్ డిప్యూటీ కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. వారం రోజులుగా అసోంలో కురుస్తున్న వర్షాలు, వరదలతో రహదారులు, రోడ్లు, భవనాలు.. ఇలా అన్నీ నాశనమైపోయాయి. ప్రజలు సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.
Police Humanity: అర్ధరాత్రి సైకిల్‌పై డెలివరీ బాయ్‌ని చూసి పోలీసులు ఏం చేశారో తెలుసా!
ఈ సమయంలోనే ఆ ప్రజలకు కీర్తి జల్లి అండగా నిలిచారు. వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న ప్రజలకు ఆసరా అవుతున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండానే మోకాల్లోతు బురదలో నడుస్తూ ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు.
కీర్తి జల్లి అక్కడి ప్రజలను అక్కున చేర్చుకోవడాన్ని చూసి యావత్ సోషల్ మీడియానే ప్రశంసలు కురిపిస్తోంది. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఆమె అనుసరిస్తున్న విధానం చూసి తోటి ఐఏఎస్‌లు అభినందిస్తున్నారు. ఆమెకు వృత్తిపై ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న మమకారానికి అందరూ ఫిదా అవుతున్నారు.
1Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
2Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
3JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
4Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
5Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
6Dalai Lama: దలైలామా మా అతిథి.. చైనాకు భారత్ జవాబు
7వైఎస్ విజయమ్మ రాజీనామా.. కాదన్న బొత్స
8భయపడను.. తగ్గను.. ముదిరిన కాళీ వివాదం
9ఈ ప్లీనరీ నుంచే 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తాం
10చంద్రబాబు రింగ్‌పై సర్వత్రా చర్చ
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం
-
Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?