Maharashtra: మా ప్రభుత్వం పతనం అంచున ఉన్నా మేము పోరాడుతూనే ఉంటాం: సంజయ్ రౌత్
మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండేతో అసోంలోని గువాహటిలో ఉన్న ఎమ్మెల్యేలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.

Maharashtra: మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండేతో అసోంలోని గువాహటిలో ఉన్న ఎమ్మెల్యేలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో గోటానగర్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఏక్నాథ్ షిండే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది.
presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ”ఏక్నాథ్ షిండేతో ఉన్న ఎమ్మెల్యేలతో మేము మాట్లాడుతున్నాం. ఆ ఎమ్మెల్యేలు అందరూ శివసేనలోనే ఉంటారు. మాది పోరాట పటిమ ఉన్న పార్టీ. మేము పోరాడుతూనే ఉంటాం. మా ప్రభుత్వం పతనం అంచున ఉన్నప్పటికీ మేము పోరాడుతూనే ఉంటాం” అని సంజయ్ రౌత్ చెప్పారు. కాగా, ఇప్పటికే ఏక్నాథ్ షిండేకు మద్దతు తెలుపుతూ పత్రాలపై శివసేనకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కాగా, బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తోన్న శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి చర్చలు జరుపుతోంది.
- Maharashtra: రేపు బలపరీక్ష.. నేడు కీలక నిర్ణయాలు తీసుకున్న మహారాష్ట్ర కేబినెట్
- Maharashtra: రేపు బలపరీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధవ్‌కు గవర్నర్ లేఖ
- Maharashtra: నడ్డాతో ఫడ్నవీస్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
- Maharashtra: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయాలు.. 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ఏక్నాథ్
- Shiv Sena: సంజయ్ రౌత్‌కు ఈడీ మరోసారి సమన్లు
1Anupama Parameswaran: కార్తికేయ కోసం ఆ పని ముగించేసిన అనుపమ!
2హాట్ టాపిక్‌గా మారిన కేఏ పాల్, రూపాల భేటీ
3‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం…?
4Maharashtra: ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ భేటీ.. ఫడ్నవీస్ ఇంటికి ఏక్నాథ్ షిండే
5వైసీపీలో బయటపడుతున్నఅసమ్మతి
6ఉద్ధవ్ రాజీనామా ఆమోదం
7Major: మేజర్ కూడా రెడీ.. కాస్కోండి అంటోన్న నెట్‌ఫ్లిక్స్!
8Woman Passenger: విమానంలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించిన మహిళ
9హైదరాబాద్‌లో మరో ఇంటర్నేషనల్ టోర్నమెంట్
10ఆటోలోనే ఐదుగురు సజీవ దహనం
-
Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్