Political
బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి
పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.
పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.
Publish Date - 3:31 am, Sun, 15 December 19
By
veegamteamపశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.
పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు. ఆ తర్వాత కారుకి సమీపంలో బాంబు విసిరారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ సేఫ్ గా బయటపడ్డారు. అర్జున్ సింగ్ బరాక్ పూర్ ఎంపీగా ఉన్నారు.
ఏదో పని మీద కారులో వెళ్తుండగా.. ఎంపీ వాహనాన్ని కొందరు దుండగులు అడ్డగించారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. దీనిపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన వారే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు. వెంటనే వెస్ట్ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
BJP MP from Barrackpore Arjun Singh: Our car was attacked with bricks and then a bomb was hurled near it, while I was returning from Kankinara. There is no law and order in West Bengal. President’s rule should be imposed in the state. pic.twitter.com/Vf2AGpL1X8
— ANI (@ANI) December 15, 2019
Rahul Gandhi : ఎన్నికల ప్రచారం నిర్వహించను..సభలు పెట్టను – రాహుల్ కీలక నిర్ణయం
Woman Attack : లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. యువకుడిపై యువతి దాడి
Bengal Election: బెంగాల్ లో మిగతా దశలకు ఒకేసారి పోలింగ్
Attack on Pregnant : గుడి ముందు నిలబడి దణ్ణం పెట్టుకుంటున్న గర్భిణీని ఈడ్చుకెళ్లిన దుండగులు
Narendra Modi: నందిగ్రామ్‌లో కూడా మమత గెలవదు – మోడీ
Prashant Kishor: జనం మెచ్చిన నేత మోడీ.. ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు