Cute Video : బుజ్జి బుజ్జి బాతు పిల్లలతో కోతిపిల్ల ఆటలు..సో క్యూట్

ఓ చిన్న కోతిపిల్ల బుజ్జి బుజ్జి బాతు పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. బాతు పిల్లల వెంట పరుగులు పెడుతూ ఎంచక్కగా ఎంజాయ్ చేస్తోంది. బాతు పిల్లలు కూడా కోతితో చక్కగా ఉంటూ కోతిపిల్ల చేష్టల్ని చూస్తూ మురిసిపోతున్నాయి. ఆ కోతిపిల్ల ఎటు గెంతితే అవికూడా అటే పరిగెడుతున్నాయి.

Cute Video : బుజ్జి బుజ్జి బాతు పిల్లలతో కోతిపిల్ల ఆటలు..సో క్యూట్

Monkey Adn Ducks

Baby monkey plays with chicks : జంతువులు సాటి జంతువులతోనే స్నేహం చేస్తాయి. ఆడుకుంటాయి. పక్షులు కూడా అంతే. కానీ జాతి వైరాన్ని మరచి జంతువులు, పక్షులు స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుందో కదా..ఇదిగో అటువంటిదే ఈ క్యూట్ క్యూట్ వీడియో. పచ్చని పచ్చిక బయళ్లలో ఓ కోతిపిల్ల అందమైన బాతు పిల్లలతో ఆటలు తెగ ఆకట్టుకుంటున్నాయి.

ఓ చిన్న కోతిపిల్ల బుజ్జి బుజ్జి బాతు పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. బాతు పిల్లల వెంట పరుగులు పెడుతూ చక్కగా ఆడుకుంటోంది. మరి ఆ పిల్ల కోతి తల్లి ఎక్కడికెళ్లిందో గానీ ఈకోతిపిల్ల మాత్రం బాతు పిల్లలతో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ బాతు పిల్లలు కూడా కోతితో చక్కగా ఉంటూ కోతిపిల్ల చేష్టల్ని చూస్తూ మురిసిపోతున్నాయి. ఆ కోతిపిల్ల ఎటు గెంతితే అవికూడా అటే పరిగెడుతున్నాయి.

ఈ క్యూట్ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది. దీంతో ఆ క్యూట్ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు. మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ ఈ బుజ్జి బాతు పిల్లలతో ఆడుకుంటున్న కోతిపిల్ల వీడియోపై..