Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

National

Akhilesh Yadav : యోగి ఆదిత్యనాథ్ కు బ్యాడ్ డేస్

​యూపీ సీఎం ఢిల్లీ పర్యటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ సెటైర్లు వేశారు.

Updated On - 10:56 am, Sat, 12 June 21

Bad Days Have Come For Yogi Adityanath Wandering Door To Door To Retain Cm Post Akhilesh Yadav

Akhilesh Yadav యూపీ సీఎం ఢిల్లీ పర్యటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ సెటైర్లు వేశారు. యోగి ఆదిత్యానాథ్ కు గ‌డ్డు రోజులు మొద‌ల‌య్యాయ‌ని, సీఎం పదవిని కాపాడుకునేందుకు ఆయన ఇల్లిల్లూ తిరుగుతున్నార‌ని అఖిలేష్ యాద‌వ్ అన్నారు. యూపీ ప్రభుత్వంలో మార్పులు ఉండబోతున్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో అఖిలేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూపీలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని అఖిలేష్ అన్నారు.

కోవిడ్ నియంత్రణ విషయంలో యోగి సర్కార్ తీరుపై అఖిలేష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు క‌రోనా మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతుంటే బీజేపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. యూపీలో క‌రోనా విస్త‌రిస్తుండ‌టంతో పాటు బ్లాక్ ఫంగ‌స్ చికిత్సలో మందుల కొర‌త వెంటాడుతోంద‌ని అఖిలేష్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా మ‌ర‌ణాల‌పై స‌రైన గ‌ణాంకాలు ఇవ్వ‌డం లేద‌ని యోగి స‌ర్కార్ తీరును త‌ప్పుప‌ట్టారు.

మ‌రోవైపు యూపీలో నాయ‌క‌త్వ మార్పు త‌ప్ప‌ద‌నే వార్త‌ల నేప‌థ్యంలో సీఎం యోగి గురువారం రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న యోగి ఆదిత్యనాథ్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ న‌డ్డాల‌తో స‌మావేశ‌మైన విషయం తెలిసిందే.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Andhrapradesh5 mins ago

Twins Suspect Murder : అనుమానాస్పదస్ధితిలో కవల పిల్లలు మృతి

Latest10 mins ago

Telangana : కరోనా…24 గంటల్లో 1,197 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులు

International23 mins ago

Imran Khan: ఒసామా బిన్ లాడెన్‌ను అమర వీరుడంటూ పొగిడిన ఇమ్రాన్ ఖాన్

Latest36 mins ago

Telangana EAMCET : తెలంగాణ ఎంసెట్ తేదీలివే

Latest38 mins ago

Bhumika Chawla : భూమిక చావ్లా బ్యూటిఫుల్ పిక్స్..

Latest39 mins ago

Skipping Morning Meal : ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

Andhrapradesh59 mins ago

Andhra Pradesh : గడ్డం పెంచితే..గబ్బర్ సింగ్ కాదు – పేర్ని నాని

Latest1 hour ago

Delhi: ఢిల్లీలో నమోదైన కేసులు 89 మాత్రమే

Crime1 hour ago

Gold Man Kunjal Patel : గోల్డ్‌మ్యాన్ ఆత్మహత్య

Latest1 hour ago

MAA Elections : రసవత్తరంగా ‘మా’ ఎలక్షన్స్.. అధ్యక్ష పదవికి మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ పోటీ..!

Telangana1 hour ago

KCR Warangal : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కు హాజరైన రౌడీషీటర్

Latest2 hours ago

Amarnath Yatra: ఈ ఏడాది అమర్‍‌నాథ్ యాత్ర లేనట్లే

Latest2 hours ago

Jio 5G Phone : రూ.5వేల లోపే జియో 5G ఫోన్.. ఈ వారమే లాంచ్.. ఫీచర్లు ఇవే!

Andhrapradesh2 hours ago

Andhra Pradesh : 24 గంటల్లో 2 వేల 620 కరోనా కేసులు, 44 మంది మృతి

Crime News2 hours ago

Tamilnadu : దెయ్యం పట్టిందని ఏడేళ్ల కొడుకుని చిత్రహింసలు పెట్టి చంపిన తల్లి..

Latest38 mins ago

Bhumika Chawla : భూమిక చావ్లా బ్యూటిఫుల్ పిక్స్..

Latest2 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest3 days ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest4 days ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest7 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest1 week ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest1 week ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest3 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest3 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Exclusive9 hours ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Exclusive10 hours ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive10 hours ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Exclusive10 hours ago

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

Exclusive1 day ago

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత

Exclusive1 day ago

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Exclusive1 day ago

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?

Exclusive1 day ago

ఏపీ, తెలంగాణల మధ్య మరోసారి జల జగడం

Exclusive Videos2 days ago

జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం

Exclusive Videos2 days ago

డైలాగ్ వార్

Exclusive Videos2 days ago

తెలంగాణలో సడలింపులు ఇవేనా..!

Exclusive Videos2 days ago

ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?

Exclusive Videos2 days ago

భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ ఇక లేరు

Exclusive Videos3 days ago

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Exclusive Videos3 days ago

దేశం అన్ లాక్…. మూడో ముప్పు తప్పదా..?

Masterminds Image Comp