Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

IPL 2021 Suspended: ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఆగస్ట్‌లో మళ్లీ జరుగుతాయా?

Publish Date - 1:52 pm, Tue, 4 May 21

Ipl 2021

IPL 2021 Suspended: ఐపీఎల్‌లో మిగిలిన అన్ని మ్యాచ్‌లను కరోనా తీవ్రత దృష్ట్యా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. నాలుగు వేర్వేరు ఐపిఎల్ జట్ల నుంచి చాలామంది ఆటగాళ్ళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ రాగా.. కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అమిత్ మిశ్రాకు కరోనా సోకగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన వృద్ధిమాన్ సాహాకు పాజిటివ్ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు ఇద్దరికి ఇప్పటికే వ్యాధి సోకింది.

ఈ క్రమంలో ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. జూలై లేదా ఆగస్టులో, కరోనా పరిస్థితులను బట్టి, మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడానికి బిసిసిఐ ప్రయత్నించవచ్చు. అంతకుముందు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీకి కరోనా పాజిటివ్ రాగా.. CSK, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ వాయిదా పడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కూడా వాయిదా పడింది.

సమ్మర్‌లో సందడి చేస్తున్న ఐపీఎల్ కూడా కరోనా దెబ్బకు ఆగిపోయాయి. ఐపీఎల్‌లోని మొత్తం 60 మ్యాచ్‌లలో 29 మ్యాచ్‌లు ఇప్పటివరకు ముగియగా.. కరోనా వైరస్‌ కారణంగా విపత్కర పరిస్థితులు మధ్య ఆట ఆగిపోయింది. గత ఏడాది యూఏఈలో ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై జట్టులో పలువురు కరోనా బారిన పడగా, తర్వాత అంతా చక్కబడి మ్యాచ్‌లు సాఫీగా జరిగాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితులు అదుపులోకి రావట్లేదు.

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Gujarat Sadhvi's Loyal Dog Walks 5 Km
Latest5 mins ago

Gujarat Sadhvi Loyal Dog : గుజరాత్ సాధ్వి అంతిమయాత్రలో 5కి.మీ నడిచిన కుక్క.. ఇలా విశ్వాసాన్ని చాటుకుంది!

Dog Arrest
Latest17 mins ago

Dog Arrest: కుక్కను అరెస్ట్ చేసిన పోలీసులు

Today Gold Rate
Business31 mins ago

Today Gold Rate: కరోనాతో పాటే పెరుగుతున్న గోల్డ్ రేట్లు

Wrestler Sushil Kumar
Latest45 mins ago

Wrestler Sushil Kumar: పరారీలో ఇండియన్‌ స్టార్​ రెజ్లర్ సుశీల్ కుమార్?!

Villagers Drinking Palm Wine As Medicine To Corona
Exclusive Videos55 mins ago

తాటి కల్లే కరోనాకు మందంట

3.6 Magnitude Earthquake Hit Assam's Tezpur
Latest57 mins ago

Assam Earthquake : అసోంలో మళ్లీ భూకంపం.. వణికిస్తోన్న వరుస ప్రకంపనలు

Covid 19 Crisis Push 23
Exclusive Videos1 hour ago

23 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టిన కరోనా

Kerala Announces Complete Lockdown From May 8 To May 16 Over Covid Surge
Latest1 hour ago

Kerala Complete Lockdown : కేరళకు తాళం.. మే 8 నుంచి 16వరకు సంపూర్ణ లాక్‌డౌన్

Tsrtc
Latest2 hours ago

TSRTC: తెలంగాణ నుంచి ఏపీకి ఆ బస్సులు మాత్రమే వెళ్లొచ్చు

Canada Becomes First Country
Exclusive Videos2 hours ago

ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్

Migrant Worker From Odisha Takes Gold Loan Of Rs 30,000 To Buy Food
Latest2 hours ago

Covid Lockdown: లాక్‌డౌన్‌లో ఆహారం కొనేందుకు గోల్డ్ లోన్ తీసుకున్న వలస కార్మికుడు

Tdp
Exclusive Videos2 hours ago

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్

Telangana Covid 19
Latest2 hours ago

Telangana Covid curve: తెలంగాణలో జూన్ నుంచి కరోనా కేసులు పెరగవ్ – ఐఐటీ మోడల్

Comedian Pandu
Latest3 hours ago

కరోనాతో తమిళ హాస్యనటుడు పాండు కన్నుమూత

Drunkards Hulchal In Hyderabad
Exclusive Videos3 hours ago

మమ్మల్నే తాగుబోతులు అంటారా.. వైన్స్ ముందు రచ్చ చేసిన మందుబాబులు

Pooja Hegde
Latest2 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest4 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

anasuya
Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Villagers Drinking Palm Wine As Medicine To Corona
Exclusive Videos55 mins ago

తాటి కల్లే కరోనాకు మందంట

Covid 19 Crisis Push 23
Exclusive Videos1 hour ago

23 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టిన కరోనా

Canada Becomes First Country
Exclusive Videos2 hours ago

ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్

Tdp
Exclusive Videos2 hours ago

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్

Drunkards Hulchal In Hyderabad
Exclusive Videos3 hours ago

మమ్మల్నే తాగుబోతులు అంటారా.. వైన్స్ ముందు రచ్చ చేసిన మందుబాబులు

Third Wave Of Covid 19 Will Hit Children In A Big Way
Exclusive Videos3 hours ago

థర్డ్ వేవ్‌లో టార్గెట్ పిల్లలేనా..!

Coronavirus Second Wave
Exclusive Videos1 day ago

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే? | Coronavirus Second Wave | Wide Angle | 10TV News

International Public Health Experts Advice On Covid Crisis In India
Exclusive Videos1 day ago

లాక్‏డౌన్‏కు పెరుగుతున్న డిమాండ్

8 Lions Tested Corona Positive
Exclusive Videos1 day ago

నెహ్రూజూపార్క్‌లో ఎనిమిది సింహాలకు పాజిటీవ్

Covid 19 Second Wave Alert In India
Exclusive Videos1 day ago

భార‌త్‏కు పిడుగులాంటి హెచ్చ‌రిక‌

Supreme Court Asks Centre Govt To Think On Imposing Lockdown
Exclusive Videos3 days ago

కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలి

Covid 19 Task Force
Exclusive Videos3 days ago

భారత్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందే..

Rt Pcr Test Of Kcr
Exclusive Videos6 days ago

కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత

Maruthi 800 Modified As Lamborghini
Exclusive Videos6 days ago

మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

Station Ghanpur
Exclusive Videos6 days ago

కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు

300x250 Down