Massive Power Cut: దేశంలో కరెంట్ కోతలు మొదలయ్యాయ్.. గంటల కొద్దీ నో పవర్

బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం వస్తుందని భయపడుతున్నాం. అయితే ఆ రోజు రానే వచ్చేసిందా... ముందుగా జాగ్రత్త పడుతున్నారా అంటే భారీగా కోతలు చేపడుతున్న అధికారులకే తెలియాలి.

Massive Power Cut: దేశంలో కరెంట్ కోతలు మొదలయ్యాయ్.. గంటల కొద్దీ నో పవర్

Massive Power-cut

Massive Power Cut: బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం వస్తుందని భయపడుతున్నాం. అయితే ఆ రోజు రానే వచ్చేసిందా… ముందుగా జాగ్రత్త పడుతున్నారా అంటే భారీగా కోతలు చేపడుతున్న అధికారులకే తెలియాలి. ఇందులో బెంగళూరు అడ్మినిస్ట్రేషన్ ముందుగా ఉంది.

బుధవారం పలు ప్రాంతాల్లో పూటల కొద్దీ పవర్ కట్ జరగనుంది. రాష్ట్రంలో బొగ్గు కొరత ఉందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కేంద్రానికి రిక్వెస్ట్ పంపారు. మరో నాలుగు ర్యాక్ లలో సప్లై పెంచాలని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తగా నగరంలోని పలు ప్రాంతాల్లో సరఫరాను నిలిపేయనున్నారు.

………………………………………: కోహ్లీ.. డివిలియర్స్ నా కోరిక తీర్చలేకపోయారు – సెహ్వాగ్

మధ్యాహ్నం 1.30 నుండి 4 గంటల వరకు – జెపి నగర్ మూడవ దశ, జయనగర్ డివిజన్‌లోని బిజి రోడ్, కోరమంగళలోని రాఘవేంద్ర అపార్ట్‌మెంట్, మున్నేశ్వర ఆలయం.

ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు – HSR లేఅవుట్ డివిజన్, BK సర్కిల్, గొట్టిగెరె, పవమాన నగర్, సురభి నగర్, హోస రోడ్, కోనప్పన అగ్రహార, క్లబ్ రోడ్ సర్కిల్, సింగసంద్ర, AECS లేఅవుట్, ఎలక్ట్రానిక్ సిటీ, అగ్రహార, మడివల మార్కెట్.

ఉదయం 10 నుండి సాయంత్రం 5.30 వరకు – RBI లేఅవుట్, శ్రీనిధి లేఅవుట్, చుంచగట్ట గ్రామం, దొడ్మనే పారిశ్రామిక ప్రాంతం, శ్రీనివాస చౌల్ట్రీ రోడ్, JP నగర్ ఐదవ దశ, BTM లేఅవుట్ రెండవ దశ.

ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.30 వరకు – గోవిందరాజ్ నగర్, కోలిమనే రోడ్, సుబన్న గార్డెన్, GKW లేఅవుట్, వినాయక లేఅవుట్, అనుభవా నగర్, మారుతి నగర్, గంగాండన హల్లి రాజాజీనగర్ డివిజన్‌లో

ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు – ఇందిరానగర్ డివిజన్‌లోని హొయసల నగర్, 11 వ క్రాస్, మీనాక్షి టెంపుల్ రోడ్

ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకూ – భూమిక లేఅవుట్, పాతగిరి, కెంగేరి డివిజన్‌లోని కృష్ణ గార్డెన్; హెబ్బల్ డివిజన్ లోని కోగిలు లేఅవుట్, అగ్రహార, తిరుమేనహళ్లి గ్రామం

ఉదయం 10 నుండి రాత్రి 11.30 వరకు – దొమ్లూర్ Rటర్ రింగ్ రోడ్, కృష్ణా రెడ్డి లేఅవుట్

11.45 నుండి మధ్యాహ్నం 1.15 వరకు – దొమ్లూర్ లేఅవుట్, CPWD క్వార్టర్స్

ఉదయం 10 నుంచి 6 గంటల వరకూ – RR నగర్ డివిజన్‌లో HB సమాజా రోడ్, రంగనాథ్ కాలనీ

ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు – ద్వారకానగర్

ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు – సిరిసి సర్కిల్

ఉదయం 10 మరియు సాయంత్రం 5 – శివాజీనగర్ డివిజన్‌లోని రాయల్ ఎన్‌క్లేవ్, పోనప్ప లేఅవుట్; బగలూరు క్రాస్

ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు – భరత్ నగర్, ఫాతిమా లేఅవుట్

మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు – దూపనహళ్లి, కన్నింగ్‌హామ్ రోడ్, మైసూర్ రోడ్

ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1.30 వరకు – రాజభవన్, మగడి మెయిన్ రోడ్, విధానసౌధ డివిజన్‌లో

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ – MLA లేఅవుట్