భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: మోడీ

చాలా విషయాలు పెరుగుతుంటే కొన్ని మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. వ్యాపారంలో చేసుకునేందుకు సౌకర్యాలు, సులువైన వసతి ఏర్పాట్లు, మొక్కల పెంపకం, ఉత్పత్తి, నిర్మాణాలు పెరుగుతున్నాయి.

భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైనమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బ్యాంకాక్ పర్యటనలో ఉన్న మోడీ ఆదివారం బహరింగ సభలో పాల్గొని ప్రసంగించారు. ‘భారత్‌లో సానుకూల మార్పులు వచ్చాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఇంకా ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయమని నమ్మకంతో ఉన్నా’ అని అన్నారు. 

చాలా విషయాలు పెరుగుతుంటే కొన్ని మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. వ్యాపారంలో చేసుకునేందుకు సౌకర్యాలు, సులువైన వసతి ఏర్పాట్లు, మొక్కల పెంపకం, ఉత్పత్తి, నిర్మాణాలు పెరుగుతున్నాయి. పన్నులు, పన్ను రేట్లు, లంచగొండితనం, వ్యక్తిగత రికమెండేషన్లు తగ్గుతున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, వ్యాపారం చేసుకోవాలనుకునేవారు భారత్ కు రావొచ్చు. 

భారత్‌లో పర్యాటక ప్రాంతంతో పాటు, అన్ని సౌకర్యాలు, మర్యాద గల వ్యక్తులు ఉన్నారు. గత ఐదేళ్లలో జీడీపీ పెరిగేలా చేశాం. 5ట్రిలియన్ యూఎస్ డాలర్లు ఎకానమీని టార్గెట్ గా పెట్టుకుని దూసుకెళ్తున్నాం అని మోడీ వెల్లడించారు.