space news: భూమికి దగ్గరగా వస్తున్న భారీ గ్రహశకలం.. భూమిని తాకితే భారీ నష్టమే..
భూమికి అత్యంత సమీపంలోకి ఓ భారీ గ్రహశకలం వస్తుందని, అది భూమిని తాకితే భారీ నష్టం వాటిల్లుతుందని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రాయిడ్ 388945గా వ్యవహరిస్తోన్న ఈ శకలం మే16న ...

space news: భూమికి అత్యంత సమీపంలోకి ఓ భారీ గ్రహశకలం వస్తుందని, అది భూమిని తాకితే భారీ నష్టం వాటిల్లుతుందని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రాయిడ్ 388945గా వ్యవహరిస్తోన్న ఈ శకలం మే16న అర్థరాత్రి 2.48 సమయంలో భూమికి దగ్గరగా వస్తుందని వారు తెలిపారు. ఈ గ్రహశకలం దాదాపు 1,608 అడుగుల వెడల్పు ఉందని, ఈ గ్రహశకలం భూమిని తాకితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని వారు హెచ్చరించారు. ఆస్ట్రాయిడ్ 388945 గ్రహశకలం భూమికి దగ్గరగా వెళ్లడం ఇదే తొలిసారి. ఈ గ్రహశకలం ప్రతి రెండేళ్లకు ఒకసారి భూమికి అత్యంత సమీపంగా వెళ్తుంది. 2020 మే 17న లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లిపోయిందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
NASA: నగ్న చిత్రాలతో ఏలియన్స్‌ను ఆకర్షించేలా.. నాసా శాస్త్రవేత్తల వినూత్న ప్రయత్నం..
ఈనెల 16న ఇది భూమికి 25 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని, అయితే 25లక్షల మైళ్ల దూరం అంటే అంతరిక్షంలో ఇది అసలు దూరమే కాదని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మళ్లీ ఇది 2024లో భూమి సమీపంలోకి వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసాతో సహా అనేక అంతరిక్ష సంస్థలు ఈ ప్రమాదకరమైన గ్రహశకలాల నుండి భూమిని రక్షించడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా నాసా ఇటీవల తన డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) మిషన్‌ను ప్రారంభించింది. ఇది కైనటిక్ ఇంపాక్ట్ ద్వారా దాని మార్గం నుండి భూమి వైపుకు వెళ్లే గ్రహశకలాన్ని మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుంది.
- NASA 5000 Exoplanets : మన సౌరవ్యవస్థ అవతల 5వేల గ్రహాలు.. నాసా 3D వీడియో చూడండి..!
- 1961 January 31 : అంతరిక్షంలోకి మొదటిసారి చింపాంజీని పంపిన రోజు..
- Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన
- SpaceX Rocket : చంద్రుడిని ఢీకొట్టబోతున్న భారీ రాకెట్.. ఏడేళ్ల క్రితమే అదృశ్యమై ట్రాక్‌లోకి..!
- Space News: భూమి నుంచి 10 లక్షల కి.మీ దూరంలో పార్కింగ్ చేసుకున్న “జేమ్స్ వెబ్” టెలీస్కోప్
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!