Corbevax Vaccine: అత్యవసర బూస్టర్ డోసుగా కార్బెవాక్స్: డీజీసీఐకి ధరఖాస్తు చేసిన ‘బయోలాజికల్ ఈ’
ఈక్రమంలో కరోనా నియంత్రణ నిమిత్తం బూస్టర్ డోసుగా 'కార్బెవాక్స్' టీకాను ఇవ్వాలని ఫార్మా సంస్థ బయోలాజికల్ ఈ డీజీసీఐ అనుమతి కోరినట్లు తెలిసింది

Corbevax Vaccine: భారత్ లో నాలుగో దశ కరోనా వ్యాప్తి ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల మేరకు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోసు తీసుకోవాలంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఈక్రమంలో కరోనా నియంత్రణ నిమిత్తం బూస్టర్ డోసుగా ‘కార్బెవాక్స్’ టీకాను ఇవ్వాలని ఫార్మా సంస్థ బయోలాజికల్ ఈ డీజీసీఐ అనుమతి కోరినట్లు తెలిసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి RBD ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్ అయిన కార్బెవాక్స్ టీకాను, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఇప్పటికే అత్యవసర వినియోగ నిమిత్తం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం, 12 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు దీనిని ఉపయోగిస్తున్నారు కూడా. కార్బెవాక్స్ వ్యాక్సిన్ పై జరిపిన పరిశోధన ఫలితాల నివేదికను బయోలాజికల్ ఈ(BE) సంస్థ డీజీసీఐకి సమర్పించింది.
Also read:China president: చైనా అధ్యక్షుడికి వింత వ్యాధి.. మెదడులో రక్తనాళాలు ఎప్పుడైనా..
నివేదిక ప్రకారం..ఇటీవల జరిపిన ఫేజ్ 3..ప్రభావ రహిత – నియంత్రిత క్లినికల్ పరీక్షలలో..ఒకే-డోస్ బూస్టర్‌గా Corbevax యొక్క భద్రత మరియు రోగనిరోధక శక్తిని..కోవిషిల్డ్, కొవాక్జిన్ టీకాలు తీసుకున్న కోవిడ్-నెగటివ్ పెద్దలలో పరీక్షించి అంచనా వేశారు. అందుకోసం 18 – 80 ఏళ్లు పైబడిన 416 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలు జరిపారు. కోవిషిల్డ్, కొవాక్జిన్ టీకాలు వేయించుకుని చివరి టీకా తీసుకుని ఆరు నెలలు దాటిన వారికే ఈ కార్బెవాక్స్ టీకా అందించారు. ప్రభావ రహిత – నియంత్రిత క్లినికల్ పరీక్షలతో పోలిస్తే..”కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ తీసుకున్నవారికి ‘కార్బెవాక్స్’ టీకా బూస్టర్ డోసుగా ఇవ్వడం ద్వారా.. 28 రోజుల అనంతరం వారిలో ప్రతిరోధకాలను తటస్థీకరించే విషయంలో ఫలితాలు రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచాయని పరిశోధకులు గుర్తించారు.
Also read:Covid-19 : తెలంగాణలో కొత్తగా 46 కోవిడ్ కేసులు నమోదు
దీంతో ‘కార్బెవాక్స్’ టీకాను అత్యవసర బూస్టర్ డోసుగా పంపిణీ చేసేలా ప్రభుత్వ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే కేంద్ర వైద్యారోగ్యశాఖ గతంలో సూచించిన మేరకు..మొదటి రెండు టీకాలు ఏదైతే తీసుకున్నారో బూస్టర్ డోసు కూడా అదే టీకాను తీసుకోవాల్సి ఉంది. ఈక్రమంలో బూస్టర్ డోసుగా ‘కార్బెవాక్స్’ టీకా తీసుకోవచ్చా? లేదా? అనే విషయంపై కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
- Booster Dose: ఆదివారం నుంచి 18ఏళ్లు పైబడ్డ అందరికీ బూస్టర్ షాట్స్
- Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో సెలైన్ ఇంజెక్షన్ ఎక్కిస్తూ దొరికిపోయిన డాక్టర్
- Booster Dose: బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఫోకస్
- Covishield Dose Gap : కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
- Covid Vaccine Children : మార్చి16 నుండి 12-15 ఏళ్ళ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్
1Gun Firing in US: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం: 13 మంది మృతి
2Gold price today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో మాత్రం..
3Oscar Awards : వచ్చే ఏడాదికి రెడీ అయిపోయిన ఆస్కార్.. డేట్స్ రిలీజ్ చేసిన కమిటీ..
4Sunil : పుష్ప, F3 ఒకేసారి షూట్.. అందులో విలన్, ఇందులో కమెడియన్.. దూల తీరిపోయింది..
5Pregnant Lady: భర్తతో విసిగిపోయి 65 కిమీలు కాలి నడకన బయలుదేరిన నిండు గర్భిణీ: చివరకు రోడ్డుపై ప్రసవం
6Shanmukh – Siri : జాక్‌పాట్ కొట్టిన షన్ను, సిరి.. వెబ్ సిరీస్‌తో ఆహాలో ఎంట్రీ
7Udayanidhi Stalin : అదే నా చివరి సినిమా.. ఇకపై ప్రజలకే నా జీవితం..
8IPL2022 Kolkata Vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ విఫలం.. వరుసగా 5వ ఓటమి
9IPL 2022: ఫాస్టెస్ట్ 2వేల పరుగులు నమోదు చేసిన రస్సెల్
10Amit Shah On MinorityReservations : అధికారంలోకి వచ్చాక.. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు-అమిత్ షా సంచలన ప్రకటన
-
Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా
-
Southwest Monsoon : ఐఎండీ చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
-
CM Manik Saha : త్రిపుర నూతన సీఎంగా మాణిక్ సాహా
-
Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి
-
Pragya Reddy : ‘నన్ను చంపడానికి ప్రయత్నించారు’.. పుల్లారెడ్డి మనవడిపై అతని భార్య సంచలన ఆరోపణలు
-
Biplav Dev : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా
-
Pullareddy Sweet Shop : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడిపై గృహహింస కేసు
-
Fire Broke Out : అమృత్ సర్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో గురునానక్ దేవ్ ఆస్పత్రి