Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

National

Gautam Gambhir : గంభీర్ గొప్ప మనస్సు.. తూర్పు ఢిల్లీలో ఫ్రీ కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులు

తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను ప్రారంభించారు. ప్రత్యేకించి పెద్దల కోసం ఉచితంగా ఈ కొవిడ్ టీకా క్యాంపులను ఏర్పాటు చేశారు.

Updated On - 6:44 pm, Thu, 10 June 21

Bjp Mp Gautam Gambhir Sets Up Free Covid Vaccination Camps In East Delhi

Gautam Gambhir free Covid vaccination camps : తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను ప్రారంభించారు. ప్రత్యేకించి పెద్దల కోసం ఉచితంగా ఈ కొవిడ్ టీకా క్యాంపులను ఏర్పాటు చేశారు. 10వేల మందికి ఈ క్యాంపుల ద్వారా వ్యాక్సిన్ అందించేలా ప్లాన్ చేశారు. కర్కార్‌డూమాలోని జాగృతి ఎన్‌క్లేవ్‌లో తన ఆఫీసు వద్ద ఫ్రీ కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

ప్రతిరోజు ఈ క్యాంపులో 300 మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో వారికి కూడా వ్యాక్సిన్ అందించేలా ఉచితంగా క్యాంపులను ప్రారంభించినట్టు గంభీర్ తెలిపారు.


కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన ఫౌండేషన్ ద్వారా కొవిడ్ బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సెట్రేటర్స్, ఫ్యాబిఫ్లూ పంపిణీ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ (GGF) తన బృందంతో కలిసి సంయుక్తంగా కొవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest1 hour ago

Miyazaki Mangoes : OMG.. 2 చెట్లకు నలుగురు మనుషులు, 6 కుక్కలతో భారీ కాపలా

Latest2 hours ago

IMA Protest : జూన్-18న దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన

Latest2 hours ago

Mamata Banerjee : ట్విట్టర్ ఇష్యూ..కేంద్రంపై మమత ఫైర్

Latest2 hours ago

Rafael Nadal : ఫ్యాన్స్‌‌కు షాక్, నాదల్ సంచలన నిర్ణయం

Latest3 hours ago

Corona : కరోనా కాటు.. 50లక్షలు ఖర్చు చేసినా దక్కని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం

Latest3 hours ago

Hyderabad: హద్దులు దాటిన హిజ్రాలు.. పోలీస్ కేసు నమోదు!

Latest3 hours ago

Shiv Sena MP : అవును..మేము సర్టిఫైడ్ గూండాలమే

Latest3 hours ago

Pashupati Kumar Paras : LJP జాతీయ అధ్యక్షుడిగా పరాస్ ఏకగ్రీవ ఎన్నిక

Latest3 hours ago

WTC Final : భారత తుది జట్టు ఎంపిక

Latest3 hours ago

CM Stalin Meets PM Modi : మోదీని కలిసిన స్టాలిన్

Latest3 hours ago

Indian 2: భారతీయుడి కష్టాలు.. చెర్రీకి చిక్కులు?

Latest3 hours ago

Mukul Roy : ముకుల్ రాయ్ కి వీఐపీ భద్రత కట్..TMCలోకి 25 బీజేపీ ఎమ్మెల్యేలు!

Latest4 hours ago

KTR : మార్పులు అవసరం.. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు కేటీఆర్ లేఖ

Latest4 hours ago

Liger: లైగర్ కోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్.. నిజమా?

Latest4 hours ago

Supreme Court : పరీక్షల నిర్వహణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Latest12 hours ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest3 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest5 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest6 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest1 week ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest1 week ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Exclusive Videos12 hours ago

మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Exclusive Videos12 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos12 hours ago

అజారుద్దీన్‏ స్పందనపై ఉత్కంఠ

Exclusive14 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos1 day ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos1 day ago

హుజూరాబాద్‎లో హీట్ :హరీష్ రావు వర్సెస్ ఈటల

Exclusive Videos1 day ago

కరోనా లేని గ్రామం.. ఎక్కడో తెలుసా..?

Exclusive Videos2 days ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos2 days ago

ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ రాజకీయం

Exclusive Videos2 days ago

నేటి నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

Exclusive Videos2 days ago

మరో కీలక పదవికి ఈటల రాజీనామా

Exclusive2 days ago

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది

Exclusive Videos2 days ago

అసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

Exclusive3 days ago

చిన్నారుల ట్రీట్‏మెంట్‏పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

Exclusive3 days ago

ముందుంది కొవిడ్+

Masterminds Image Comp