Caste-Based Votes: బ్రాహ్మిణ్స్, బనియాస్ ఇద్దరి ఓట్లు నా జేబులో ఉన్నాయ్ – బీజేపీ లీడర్

బ్రాహ్మిణ్స్, బనియాస్ రెండు కులాల ఓట్లు తన జేబులో ఉన్నాయంటున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్ పీ మురళీధర్ రావు. బీజేపీ కులపరమైన ఓట్ల కోసం పనిచేస్తుందా అని అడిగిన ప్రశ్నకు........

Caste-Based Votes: బ్రాహ్మిణ్స్, బనియాస్ ఇద్దరి ఓట్లు నా జేబులో ఉన్నాయ్ – బీజేపీ లీడర్

Bjp

Caste-Based Votes: బ్రాహ్మిణ్స్, బనియాస్ రెండు కులాల ఓట్లు తన జేబులో ఉన్నాయంటున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్ పీ మురళీధర్ రావు. బీజేపీ కులపరమైన ఓట్ల కోసం పనిచేస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు.

‘బ్రాహ్మిణ్స్, బనియాస్ ఇరు కులాల ఓట్లు మా జేబులో ఉన్నాయి. బ్రాహ్మిణ్ వర్కర్లు ఉన్నప్పుడు ఇది బ్రాహ్మిణ్ పార్టీ. బనియా వర్కర్లు ఉన్నప్పుడు ఇది బనియాస్ పార్టీ. బీజేపీ ప్రతి ఒక్కరిదీ’ అని వివరణ ఇచ్చారు.

దీనిపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ విమర్శలు గుప్పించారు. కొన్ని వర్గాలను తీవ్రంగా అవమానిస్తున్నారంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు.

………………………………………: విడాకులపై పూనమ్ హాట్ కామెంట్స్.. ఎవరి గురించబ్బా?

కమల్‌నాథ్ చేసిన వరుస ట్వీట్లతో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ఆయా వర్గాల నాయకులు ఎంత వరకూ కష్టపడ్డారనేది గమనించాలి. అంతేకాకుండా కామెంట్ చేసినందుకు గానూ వెంటనే మన్నింపు కోరాలని సూచించారు.