Power Failure: కరెంట్ పోయింది.. చీకట్లో వధువు సోదరికి తాళి కట్టిన వరుడు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో వింత వివాహం జరిగింది. కరెంట్ పోవడంతో వధువుకు బదులు ఆమె సోదరికి తాళి కట్టాడు వరుడు. అత్తారింటికి వెళ్లబోతుండగా అసలు విషయం తెలిసి నానా రచ్ఛ జరిగింది.

Power Failure: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో వింత వివాహం జరిగింది. కరెంట్ పోవడంతో వధువుకు బదులు ఆమె సోదరికి తాళి కట్టాడు వరుడు. అత్తారింటికి వెళ్లబోతుండగా అసలు విషయం తెలిసి నానా రచ్ఛ జరిగింది.
ఒకే ముహూర్తానికి ఇద్దరు సోదరీమణులకు వివాహం ఫిక్స్ చేశారు. కరెంటు వైఫల్యం కారణంగా కొద్దిగా గందరగోళం నెలకొంది. చీకటిలో ఒకే డ్రెస్సులో ఉన్న వధువులను పోల్చుకోలేకపోయాడు వరుడు. దాంతో తప్పు వధువుతో వివాహ వేడుక పూర్తయిపోయింది.
ఆదివారం నాడు రమేష్‌లాల్ ఇద్దరు కుమార్తెలు నికిత, కరిష్మాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన దంగ్వారా భోలా, గణేష్ ఇద్దరు యువకులతో వివాహం జరిగింది. వధూవరులు ముసుగు ధరించి ఉండడం, ఇద్దరి దుస్తులు ఒకేలా ఉండడంతో పెళ్లి జరుగుతున్న సమయంలో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
Read Also: వరుడుని కాదని వేరే వ్యక్తిని పెళ్లిచేసుకున్న వధువు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..
పెళ్లి పండిట్ కూడా ‘మారిన’ వధువులతో ప్రదక్షిణలు చేయాలని వరులకు చెప్పాడు. పెళ్లి తంతు ముగిశాక అత్తారింటికి వెళ్లగా తమ వధువుల గురించి తెలుసుకుని అవాక్కయ్యారు.
కొద్ది సేపు వాగ్వాదం జరగడంతో ఓ కొలిక్కి వచ్చింది. మరుసటి రోజు మరోసారి వివాహ వేడుక జరిపించాలని నిర్ణయించుకున్నారు.
1NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
2Murder Case : భర్తను ఎలా చంపాలి పుస్తక రచయిత్రి…భర్తను హత్య చేసిన కేసులో అరెస్ట్
3Neeraj’s wife Sanjana: నా భర్తను చంపిన నిందితులను ఉరితీయాలి
4Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
5Aditi Rao Hydari: అందానికే అసూయ పుట్టిస్తున్న అదితి!
6Navjot Singh Sidhu: పటియాలా సెంట్రల్ జైల్లో సిద్ధూకు కల్పించిన వసతులు ఏమిటో తెలుసా?
7Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
8Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..
9Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
10AP CM Ys Jagan : దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?
-
Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?
-
Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
-
Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు