BSF Recruitment 2021: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగం.. రూ.69వేల జీతం

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ గ్రూప్ సీ..

BSF Recruitment 2021: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగం.. రూ.69వేల జీతం

Bsf Recruitment 2021

BSF Recruitment 2021: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక బీఎస్ఎఫ్ వెబ్‌సైట్‌లో rectt.bsf.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ సీలో కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఏఎస్ఐ, హెచ్‌సీ కార్పెంటర్, ఇతర పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం బీఎస్ఎఫ్‌లో మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి.

Exercises : కాళ్లల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించే వ్యాయామాలు ఇవే…

పోస్టుల వివరాలు:
ఏఎస్ఐ-1
హెచ్‌సీ (Carpenter) – 4
హెచ్‌సీ (Plumber) – 2
కానిస్టేబుల్ (Sewerman) – 2
కానిస్టేబుల్ (Generator Operator) – 24
కానిస్టేబుల్ (Generator Mechanic) – 28
కానిస్టేబుల్ (Linemen) – 11

వయో పరిమితి: అభ్యర్థులు డిసెంబర్ 29, 2021 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

జీతం వివరాలు:
ASI (DM Gde-III) Pay matrix level-5 (Rs.29,200-92,300) 7th CPC ప్రకారం.
HC – Pay matrix level-4 (Rs.25,500-81,100) 7th CPC ప్రకారం.
Constable Level – 3 (Rs. 21,700-69,100) 7th CPC ప్రకారం.

Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్

దరఖాస్తుకి చివరి తేదీ: డిసెంబర్ 29

వెబ్ సైట్: https://rectt.bsf.gov.in/

BSF Recruitment 2021: Apply for 72 Constable, ASI posts

ASI పోస్టుకి మెట్రికులేషన్ డిగ్రీతో పాటు డ్రాఫ్ట్ మెన్ షిప్(సివిల్) లో డిప్లొమా డిగ్రీ(ఐటీఐ) ఉండాలి.
హెచ్ సీ, కానిస్టేబుల్ పోస్టులకు మెట్రికులేషన్ డిగ్రీతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.