యాంటీబయోటిక్స్ కొవిడ్-19ను ట్రీట్ చేయగలవా… వాటి పాత్ర ఎంత?.. లేటెస్ట్ రీసెర్చ్ లో ఏం తేలింది 

10TV Telugu News

యాంటీబయోటిక్స్ అనేవి వైరస్‌లపై పనిచేయవు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తాయి. COVID-19 సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గడానికి యాంటీబయోటిక్స్ ను ఇవ్వగలవు. రీసెర్చర్స్ ప్రస్తుతం వేరే మందులేమైనా COVID-19కు ట్రీట్‌మెంట్ చేయగలవా అనే కోణంలో రీసెర్చ్ చేస్తున్నారు. యాంటీబయోటిక్స్
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. యాంటీబయోటిక్స్ లు అంత ఎఫెక్టివ్ గా పనిచేయవు. కేవలం యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లపైన మాత్రమే పనిచేయగలవు. దీని కోసం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుంటే మాత్రం డాక్టర్లు సెకండరీ ఇన్ఫెక్షన్ల కోసమే వాడతారు. 

ట్రీట్‌మెంట్ ఆఫ్షన్లలో యాంటీబయోటిక్స్ పాత్ర ఎంత:
అజిత్రోమైసిన్ అనేది ఓ యాంటీబయోటిక్. రీసెర్చర్స్ ప్రస్తుతం కొవిడ్-19 ట్రీట్ మెంట్లో ప్రస్తుతం వాడుతున్నారు. ఈ డ్రగ్ యాంటీ ఇన్‌ఫ్లమ్మెటరీ ఎఫెక్ట్ ల కోసం దాని నుంచి రోగనిరోధక శక్తిని పెంచి కొవిడ్ 19ను ప్రభావాన్ని తగ్గిస్తాయంతే. అజిత్రోమైసిన్ అనేది చాలా రకాల జబ్బులకు యాంటీ వైరల్ డ్రగ్ గా ఉపయోగపడటానికి సిద్ధంగా ఉంది. హైడ్రాక్సిక్లోరిక్విన్, అజిత్రో మైసిన్ లు కలిపి యాంటీ మలేరియా డ్రగ్ గా వాడతారు. 

అందుబాటులో ఉన్న ట్రీట్‌మెంట్ ఆప్షన్లు:
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) కొవిడ్-19 ట్రీట్‌మెంట్ కోసం ఎలాంటి డ్రగ్ ను అధికారికంగా అప్రూవ్ చేయలేదు. కేవలం నిరోధక శక్తిని పెంచడానికి మాత్రమే మందులు ఇస్తున్నారు. కరోనా ఉన్నట్లు కన్ఫామ్ అయితే ఇంట్లోనే రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. 

ఇంట్లో ఉంటే:
పెద్ద మొత్తంలో విశ్రాంతి
లిక్విడ్ ఫుడ్ భారీగా తీసుకుంటూ హైడ్రేట్ కాకుండా కాపాడుకోవడం. 
జ్వరం, ఒళ్లునొప్పులకు ఎసిటమినోఫిన్
లక్షణాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండటం, డాక్టర్ ను సంప్రదిస్తుండటం.

హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటే:
డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి లిక్విడ్స్ తీసుకోవడం.
శ్వాసలో ఇబ్బంది అనిపిస్తే ఆక్సిజన్ సప్లై ఏర్పాటు చేయాలి.
న్యూమోనియా లాంటి సమస్యలు అనిపిస్తే చికిత్స అందించాలి.
యాంటీవైరల్ డ్రగ్ రెమెడెసివర్ ను ఎమర్జెన్సీ పరిస్థితిలో వాడాలి.

హాస్పిటల్‌లో సాధారణ ట్రీట్‌మెంట్ కోసం:
యాంటీ మలేరియా డ్రగ్స్
రోగ నిరోధక శక్తి పెరగడానికి డ్రగ్స్
ఇతర వైరస్ లపై ఎఫెక్టివ్ గా పనిచేయడానికి యాంటీ వైరల్ డ్రగ్స్
కొవిడ్ 19 నుంచి రికవరీ అయిన వారి నుంచి యాంటీబాడీలను శరీరంలోకి ఎక్కించుకోవడం.
విటమిన్ సీ ఎక్కువ డోసులు వాడడం

×