Pfizer – Moderna: ఇండియా కొవిడ్ సంక్షోభంలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు గేమ్ ఛేంజర్సా..

గత నెలలో బయటపడ్డ కొవిడ్ వేరియంట్ కారణంగా ఇండియాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిపైన కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు నిరూపించుకున్నాయి ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు. అదేకాకుండా ఫైజర్ వ్యాక్సిన్ 12ఏళ్లు..

Pfizer – Moderna: ఇండియా కొవిడ్ సంక్షోభంలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు గేమ్ ఛేంజర్సా..

Moderna, Pfizer (1)

Pfizer – Moderna: గత నెలలో బయటపడ్డ కొవిడ్ వేరియంట్ కారణంగా ఇండియాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిపైన కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు నిరూపించుకున్నాయి ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు. అదేకాకుండా ఫైజర్ వ్యాక్సిన్ 12ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న వాళ్లకు కూడా సేఫ్ అని తెలిసింది.

పైగా ఫైజర్ వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలో స్టోర్ చేసుకోవచ్చు. మరో వైపు మోడర్నా వ్యాక్సిన్ సిప్లాతో పాటు ఇతర ఇండియన్ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి వచ్చే ఏడాదివరకూ లాంచ్ అవ్వాలని ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రయత్నిస్తుంది.

2022 కల్లా.. మోడర్నా నుంచి 5కోట్ల డోసులను ప్రొడ్యూస్ చేయగలమని సిప్లా ఆల్రెడీ సుముఖత వ్యక్తం చేసింది. జులై, ఆగష్టు నెలల్లో ఒక్కో కోటి సెప్టెంబరులో 2కోట్లు, అక్టోబరులో కోటి వ్యాక్సిన్లను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది ఫైజర్ వ్యాక్సిన్. ఇండియన్ గవర్నమెంట్ చెల్లింపులకు అనుగుణంగా ప్రొడ్యూస్ చేస్తామని స్పష్టం చేశాయి సంస్థలు.

ప్రస్తుతం ఇండియాలో కనిపిస్తోన్న వ్యాక్సిన్ ఉత్పత్తిలో కొరత, రెండు డోసులు వేసిన తర్వాత గానీ ఉత్పత్తి కానీ యాంటీబాడీల కంటే ఇవి బెటర్ ఆప్షన్ గా కనిపిస్తున్నాయని అంటున్నారు.