Bhagat Singh International Airport: ఛండీగఢ్ ఎయిర్‭పోర్ట్‭కు భగత్ సింగ్ పేరు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి అంగీకారం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఛండీగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఛండీగ్ ఎయిర్‭పోర్ట్‭గా మార్చేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ విషయమై ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో సమావేశం అయ్యాను’’ అని హిందీలో ట్వీట్ చేశారు

Bhagat Singh International Airport: ఛండీగఢ్ ఎయిర్‭పోర్ట్‭కు భగత్ సింగ్ పేరు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి అంగీకారం

Chandigarh International Airport to be named as Bhagat Singh

Bhagat Singh International Airport: పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‭పోర్ట్ పేరు మారింది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరును ఎయిర్‭పోర్ట్‭కు నామకరణం చేశారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఈ విషయమై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా శనివారం సమావేశమై చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ విషయమై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఛండీగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఛండీగ్ ఎయిర్‭పోర్ట్‭గా మార్చేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ విషయమై ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో సమావేశం అయ్యాను’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రక్రియలు తొందరలోనే పూర్తి చేసుకుని విమానాశ్రాయినిక అధికారికంగా భగత్ సింగ్ పేరు వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


హిమాచల్ ప్రదేశ్‭లో భారీ వరదలు.. 22 మంది మృతి, ఐదుగురు మిస్సింగ్