Amit Shah: విగ్రహావిష్కరణకు అమిత్ షాను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు.

1/5
2/5
3/5
4/5
5/5