LPG Cylinder Price : ప్రజలపై మరో భారం.. భారీగా పెరిగిన సిలిండర్ ధర

ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచింది. గ్యాస్ సిలిండర్ పై రూ.25 వడ్డించింది.

LPG Cylinder Price : ప్రజలపై మరో భారం.. భారీగా పెరిగిన సిలిండర్ ధర

CYLINDER

LPG Cylinder Price : ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచింది. గ్యాస్ సిలిండర్ పై రూ.25 వడ్డించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.

Gas Cylinder Price: సామాన్యుడిపై మరోభారం.. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర..

పెరిగిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సలిండర్ ధర రూ.1768 పెరిగింది. ముంబైలో రూ.1721కు చేరింది. కోల్ కతాలో రూ.1870, చెన్నైలో రూ.1917 పెరిగింది. కాగా గృహ అవసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర. 1105గా ఉంది.