Sonia Gandhi : సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేసిన కాంగ్రెస్
సోనియా గాంధీకి దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఇతర పోస్ట్-కోవిడ్ లక్షణాలతో పాటు శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స సోనియా గాంధీ పొందుతున్నారు.

Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ గంగారాం ఆసుపత్రిలో సోనియా గాంధీకి చికిత్స కొనసాగుతున్నట్లు పేర్కొంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుండి విపరీతంగా రక్తస్రావం కావడంతో జూన్ 12న సర్ గంగా రామ్ ఆసుపత్రిలో సోనియా గాంధీ చేరారు. నిన్న ఉదయం సోనియా గాంధీకి ముక్కుకు సంబంధించి చికిత్స పూర్తి అయింది.
సోనియా గాంధీకి దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఇతర పోస్ట్-కోవిడ్ లక్షణాలతో పాటు శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స సోనియా గాంధీ పొందుతున్నారు. వైద్యుల పరిశీలనలో సోనియా గాంధీకి చికిత్స కొనసాగుతోందని జైరామ్ రమేష్ ప్రకటన విడుదల చేశారు.
Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
సోనియా గాంధీ ప్రస్తుతం కొవిడ్ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆసుపత్రిలో తల్లి వద్దనే ఉన్నారు. ఇవాళ కూడా హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరముందని.. అందుకే విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ ఈడీకి విజ్ఞప్తి చేశారు.
- Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?
- Nana Patole: అజిత్ పవార్ మా ఎమ్మెల్యేల్ని వేధించాడు: మహా కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణ
- Revanth Reddy: తెలంగాణ కోసం నిలబడ్డ నేత పీజేఆర్: రేవంత్ రెడ్డి
- Vijaya Reddy: పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే: కార్పొరేటర్ విజయా రెడ్డి
- Rahul Gandhi: ‘అగ్నిపథ్’ను కేంద్రం వెనక్కు తీసుకోవాలి: రాహుల్ గాంధీ
1Weather Forecast: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. నేడు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
2Nikki Tamboli : కోటి రూపాయల కారు కొన్న హీరోయిన్
3Covid Vaccine: ఆ ఏజ్ గ్రూప్‌కు కూడా కొవిడ్ వ్యాక్సిన్.. క్లియరెన్స్ పొందిన సీరం
4Rocketry : మాధవన్ గెటప్ చూసి ఆశ్చర్యపోయిన సూర్య.. వైరల్ అవుతున్న వీడియో..
5Disease X: ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు?.. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏమని హెచ్చరించారంటే..
6Arjun Tendulkar: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్ డిన్నర్
7Meena : నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
8Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
9IndVsIreland 2ndT20I : సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం
10World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి