Corona Vaccination: కరోనా ప్రికాషన్ డోస్ అపాయింట్మెంట్లు ప్రారంభం
జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనుండగా శనివారం నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆన్ లైన్ లో కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

Corona Vaccination: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కొత్త రకం వేరియంట్ ఓమిక్రాన్ సైతం దేశంలో తీవ్ర వ్యాప్తిలో ఉంది. రెండు డోసుల కరోనా వాక్సిన్ తీసుకున్న వారిలోనూ కోవిడ్ లక్షణాలు బయటపడడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని గుర్తించిన ఐసీఎంఆర్.. వారు ప్రికాషనరీ డోసు తీసుకోవడం మంచిదని సూచించింది. ఈక్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ సైతం.. కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చంటూ ప్రకటించింది. అయితే మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇవ్వాలని సూచించింది.
Also read: Sonu Sood: ఎన్నికల సంఘం ప్రచారకర్తగా తప్పుకున్న సోనూసూద్
జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనుండగా శనివారం నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆన్ లైన్ లో అపాయింట్మెంట్ తీసుకోదలచిన వారు శనివారం నుంచి కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే రెండు డోసుల కరోనా వాక్సిన్ తీసుకున్నవారు.. ప్రికాషనరీ డోసు కోసం ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొనవసరం లేదని, వారు నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని వాక్సిన్ తీసుకోవచ్చని సూచించింది.
Also read: Terrorist Encounter: ఆ ముగ్గురు ఉగ్రవాదులు జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన వారు
- Oral Covid Vaccine: జబ్బు, వ్యాధి నుంచి ఓరల్ కొవిడ్ వ్యాక్సిన్ కాపాడుతుందంటోన్న స్టడీ
- Corona in India: దేశంలో కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి: 3551 కొత్త కేసులు, 40 మరణాలు
- India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..
- India Corona: దేశంలో మళ్లీ 3వేలు దాటిన కొవిడ్ కేసులు.. 31 మంది మృతి
- Vaccination: ఒక్కరికీ వ్యాక్సిన్ బలవంతంగా వేయడానికి లేదు – సుప్రీం కోర్టు
1Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
2Poorna: పింక్ కలర్ డ్రెస్సులో పూర్ణ హొయలు.. చూసినోళ్లకు చూసినంత!
3Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
4Liquor Under Sand: ఇసుకలో దాచిన అక్రమ మద్యం.. పట్టుకున్న పోలీసులు
5JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!
6NTR30: కత్తి పట్టి మరీ ముహూర్తం ఫిక్స్ చేసిన తారక్!
7EATING FOOD : భోజనం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా!
8Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
9Man Saves Dog:పెళ్లి పక్కకుపెట్టి నీళ్లల్లో కొట్టుకుపోకుండా కుక్కను కాపాడిన పెళ్లికొడుకు
10Navjot Singh Sidhu: కాంగ్రెస్ నేత సిద్ధూకు ఏడాది జైలు శిక్ష
-
Pushpa2: పుష్ప సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటోన్న సుకుమార్!
-
Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
-
Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?
-
CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
-
Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
-
Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య
-
CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
-
Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు