Covid-19 Update : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 3,207 కేసులు, 29 మరణాలు
Covid-19 Update : దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. కరోనా కేసుల పెరుగుదల స్వల్పంగా తగ్గినట్టు వెల్లడించింది.

Covid-19 Update : దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. కరోనా కేసుల పెరుగుదల స్వల్పంగా తగ్గినట్టు వెల్లడించింది. గత 24 గంటల్లో సోమవారం (మే 9)న 3,207 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గణాంకాల ప్రకారం.. సోమవారం మొత్తం 3,410 కరోనా రికవరీలు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 20,403గా ఉండగా, గత 24 గంటల్లో కొత్తగా 29 కరోనా మరణాలు నమోదయ్యాయని డేటా వెల్లడించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం (మే 8)న 1,422 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ తెలిపింది. గత 24 గంటల్లో 1,438 మంది కరోనా రోగులు కోలుకున్నారు. నగరంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి కోలుకున్న వారి సంఖ్య 18,62,136కి చేరుకుంది. నగరంలో ప్రస్తుతం 5,939 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 26,647 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. పాజిటివిటీ రేటు 5.34శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఢిల్లీలో కోవిడ్ మరణాల సంఖ్య 26,179గా ఉంది.

Covid 19 Update India Reports 3,207 Fresh Covid 19 Cases, 29 Deaths In The Last 24 Hours
దేశ రాజధానిలో ప్రస్తుతం 1,896 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. నగరంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద.. 51,761 మంది కరోనా టీకాలను తీసుకున్నారు. ఇప్పటివరకు 3,37,30,034కి మందికి టీకాలు అందాయి. కోవిడ్ -19 కేసులలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. దేశంలో ఒక రోజులో 3,451 కొత్త కేసులు నమోదయ్యాయి, కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,635 కి పెరిగింది. దేశంలో 3,805 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో కరోనా యాక్టివ్ కేసులు 0.05శాతంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కోవిడ్ -19 రికవరీ రేటు 98.74శాతం వద్ద ఉంది. గత 24 గంటల్లో కోవిడ్ -19 కారణంగా దేశంలో 40 మరణాలు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో రోజువారీ పాజిటివిటీ రేటు 0.96శాతంగా ఉంది. వారపు పాజిటివిటీ రేటు 0.83శాతంగా నమోదైంది.
Read Also : Telangana Covid Cases Update : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..
- దేశంలో కరోనా కలకలం.. టెన్షన్ పెడుతున్నకేసులు
- Covid-19 Update : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 1247 మాత్రమే..!
- Telangana Corona Cases List : తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు
- AP Corona News : ఏపీలో కొత్తగా 31 కరోనా కేసులు
- AP Covid Bulletin : ఏపీలో కొత్తగా 37 కరోనా కేసులు.. అనంత జిల్లాలో అత్యధికం..
1Covid cases in india: కరోనాతో చికిత్సపొందుతూ ఒకేరోజు 46 మంది మృతి..
2Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
3Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
4NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి..
5Wild Elephant: ఛత్తీస్‌గడ్‌లో దారుణం.. ఏనుగు చేసిన పనికి తండ్రి, కూతురు మృతి
6Young Heroins : ఒకే సెల్ఫీ ఫ్రేమ్‌లో నలుగురు బ్యూటీలు.. వైరల్ అవుతున్న ఫోటో..
7Marriage: పెళ్లి పీటలపై కుప్పకూలిన వరుడు.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు చేసిన పనికి అంతాషాక్..
8Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!
9Best 4G-5G Phones : రూ.20వేల లోపు బెస్ట్ 4G-5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి?
10Bindu Madhavi : బాలయ్య సినిమాలో బిగ్‌బాస్ విన్నర్
-
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రను మరోసారి టార్గెట్ చేసిన టెర్రరిస్టులు
-
MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారా ?
-
Xiaomi Mi Band 7 : షావోమీ MI బ్యాండ్ 7 లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Free Travel On RTC Bus : టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
-
10th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-
Best Earphones : రూ.10వేల లోపు బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్లు ఇవే..
-
Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి
-
Helipad tour in Goa: ఆకాశంలో విహరిస్తూ గోవా బీచ్ అందాలు చూడొచ్చు: అందుబాటులోకి వచ్చిన హెలి టూరిజం